Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తండ్రి కావాలన్న కొడుకు కోరికను తీర్చిన 69 ఏళ్ల తల్లి !! ఏం చేసిందంటే ??

తండ్రి కావాలన్న కొడుకు కోరికను తీర్చిన 69 ఏళ్ల తల్లి !! ఏం చేసిందంటే ??

Phani CH

|

Updated on: Apr 15, 2024 | 6:52 PM

ఓ తల్లి తన కొడుకు వీర్యంతో బిడ్డకు జన్మనిచ్చింది. ఫ్రీజ్‌ చేసి ఉంచిన తన కొడుకు వీర్యాన్ని వినియోగించి సరోగసీ విధానం ద్వారా ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. తాను తన కొడుకు వీర్యంతో బిడ్డను కన్నానని ప్రకటించి ఇప్పుడామె ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఈ ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. స్పెయిన్‌ దేశానికి చెందిన ఒకప్పటి నటి అనా ఓబ్రెగాన్‌ (Ana Obregon) వయస్సు ప్రస్తుతం 69 ఏండ్లు. గతంలో ఆమెకు అలెస్‌ లెక్వియో (Aless Lequio) అనే ఓ కొడుకు ఉండేవాడు.

ఓ తల్లి తన కొడుకు వీర్యంతో బిడ్డకు జన్మనిచ్చింది. ఫ్రీజ్‌ చేసి ఉంచిన తన కొడుకు వీర్యాన్ని వినియోగించి సరోగసీ విధానం ద్వారా ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. తాను తన కొడుకు వీర్యంతో బిడ్డను కన్నానని ప్రకటించి ఇప్పుడామె ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఈ ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. స్పెయిన్‌ దేశానికి చెందిన ఒకప్పటి నటి అనా ఓబ్రెగాన్‌ (Ana Obregon) వయస్సు ప్రస్తుతం 69 ఏండ్లు. గతంలో ఆమెకు అలెస్‌ లెక్వియో (Aless Lequio) అనే ఓ కొడుకు ఉండేవాడు. అయితే అతడు క్యాన్సర్‌ బారినపడి 27 ఏళ్ల వయస్సులో మరణించాడు. మరణానికి ముందే అతడు తండ్రి కావాలన్న ఆశతో తన వీర్యాన్ని నిలువచేసి పెట్టాడు. కానీ తానొకటి తలిస్తే విధి మరోటి తలిచింది. వీర్యాన్ని ఓ సెంటర్‌లో భద్రపర్చిన తర్వాత అతడు క్యాన్సర్‌ బారినపడ్డాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Datura Benefits: ఇదేదో పిచ్చి మొక్క అనుకునేరు.. ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా ??

భార్యను కిరాతకంగా చంపి పారిపోయిన భర్త.. ఆచూకీ తెలిపిన వారికి రెండున్నర కోట్ల రివార్డు

బస్సు కింద నలిగిపోతున్నా ఎవరూ చలించలేదు..తమ్ముడి కోసం అక్క ఆవేదన

బోర్నవిటా అస్సలు హెల్త్ డ్రింకే కాదు… స్పష్టం చేసిన కేంద్రం