బస్సు కింద నలిగిపోతున్నా ఎవరూ చలించలేదు..తమ్ముడి కోసం అక్క ఆవేదన
నా పన్నెండేళ్ల తమ్ముడు నెల రోజులు ఉపవాసాలు చేశాడు. దర్గాకు పెళ్ళి కార్డుతో బయలుదేరాం. రోడ్డుపై టిఫిన్ కోసం ఆగాం. మరో నిమిషంలో తిరిగి బయలుదేరబోతున్నాం. ఇంతలో మృత్యుశకటంలా దూసుకువచ్చింది బస్సు. బస్సు చక్రాల కింద నలిగిపోతున్న నా తమ్ముడ్ని రక్షించాలని వేడుకున్నా ఎవరూ కనికరించలేదు.. చిన్నారి తమ్ముడికోసం ఓ అక్క పడిన ఆవేదన.. తన పెళ్లి సందర్భంగా భగవంతుడి ఆశీస్సులు కోసం వెళ్తే తన తమ్ముడినే కోల్పోయానంటూ ఆ యువతి బోరున విలపించిన తీరు అందరిని కలచి వేసింది.
నా పన్నెండేళ్ల తమ్ముడు నెల రోజులు ఉపవాసాలు చేశాడు. దర్గాకు పెళ్ళి కార్డుతో బయలుదేరాం. రోడ్డుపై టిఫిన్ కోసం ఆగాం. మరో నిమిషంలో తిరిగి బయలుదేరబోతున్నాం. ఇంతలో మృత్యుశకటంలా దూసుకువచ్చింది బస్సు. బస్సు చక్రాల కింద నలిగిపోతున్న నా తమ్ముడ్ని రక్షించాలని వేడుకున్నా ఎవరూ కనికరించలేదు.. చిన్నారి తమ్ముడికోసం ఓ అక్క పడిన ఆవేదన.. తన పెళ్లి సందర్భంగా భగవంతుడి ఆశీస్సులు కోసం వెళ్తే తన తమ్ముడినే కోల్పోయానంటూ ఆ యువతి బోరున విలపించిన తీరు అందరిని కలచి వేసింది. ఈ విషాద ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. విశాఖపట్నం జిల్లా పెందుర్తి ద్రోణంరాజు నగర్‌కు చెందిన షేక్ రెహమాన్ కుటుంబం ఇంట్లో శుభకార్యానికి సిద్ధమవుతున్నారు. రంజాన్ సందర్భంగా కుటుంబం అంతా నెలరోజుల పాటు భక్తితో ఉపవాసాలు చేశారు. ఆ తరువాత కుటుంబ సభ్యులతో సరదాగా పండుగ జరుపుకున్నారు. మరికొన్ని రోజుల్లో కుమార్తె వివాహం.. పెళ్లి కార్డులు కూడా ప్రింట్ అయ్యాయి. అతిథులు, బంధుమిత్రులకు వాటిని పంచే ముందు తమకు నమ్మకమైన దర్గాల సందర్శనకు కుటుంబ సభ్యులంతా కలిసి కారులో పిఠాపురం బయలుదేరారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

