తండ్రి సైనికుడు.. కొడుకు తీవ్రవాది.. కేసులో ఎన్‌ఐఏ విచారణ
బెంగళూరులో బ్రూక్‌ఫీల్డ్ రామేశ్వరం కేఫ్‌లో పేలుడుకు సంబంధించి పశ్చిమ బెంగాల్‌లో అనుమానిత తీవ్రవాదులు ముసావిర్ హుసేన్ శాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా అరెస్టు అయ్యారు. ట్రాన్సిట్ వారెంట్‌లపై వారిని బెంగళూరు తీసుకువచ్చారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ ఇద్దరిని జాతీయ దర్యాప్తు బృందం ఎన్‌ఐఏ కోరమంగలంలోని జడ్జి నివాసంలో హాజరుపరచింది.
బెంగళూరులో బ్రూక్‌ఫీల్డ్ రామేశ్వరం కేఫ్‌లో పేలుడుకు సంబంధించి పశ్చిమ బెంగాల్‌లో అనుమానిత తీవ్రవాదులు ముసావిర్ హుసేన్ శాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా అరెస్టు అయ్యారు. ట్రాన్సిట్ వారెంట్‌లపై వారిని బెంగళూరు తీసుకువచ్చారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ ఇద్దరిని జాతీయ దర్యాప్తు బృందం ఎన్‌ఐఏ కోరమంగలంలోని జడ్జి నివాసంలో హాజరుపరచింది. పది రోజుల పాటిని వారిని విచారించేందుకు న్యాయమూర్తి అనుమతి మంజూరు చేశారని మీడియాకు ఎన్‌ఐఏ తెలిపింది. బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో పేలుళ్లకు వీరు ప్రణాళికను రూపొందించినట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. బాంబుల తయారీలో వీరు సిద్ధహస్తులనీ, పేలుడు అనంతరం ఏ రూట్‌లో తప్పించుకోవాలో మ్యాప్‌ల రూపకల్పనలో ఎక్స్‌పర్ట్‌లనీ ఎన్‌ఐఏ గుర్తించింది. నిందితులను విచారించేందుకు మడివాళలోని ఫోరెన్సిక్ ప్రయోగశాలలో ప్రత్యేక సెల్‌ను సిద్ధం చేశారు
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇజ్రాయెల్‌పై కిల్లర్ డ్రోన్లతో తొలిసారి విరుచుకుపడ్డ ఇరాన్
తండ్రి కావాలన్న కొడుకు కోరికను తీర్చిన 69 ఏళ్ల తల్లి !! ఏం చేసిందంటే ??
Datura Benefits: ఇదేదో పిచ్చి మొక్క అనుకునేరు.. ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా ??
భార్యను కిరాతకంగా చంపి పారిపోయిన భర్త.. ఆచూకీ తెలిపిన వారికి రెండున్నర కోట్ల రివార్డు
బస్సు కింద నలిగిపోతున్నా ఎవరూ చలించలేదు..తమ్ముడి కోసం అక్క ఆవేదన