Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన ముద్దగుమ్మ మెహ్రీన్..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సినిమా తరాల నుంచి సామాన్యుల వరకు అందరు ఈ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటుతున్నారు.

Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన ముద్దగుమ్మ మెహ్రీన్..
Mehareen
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 09, 2021 | 3:27 PM

Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సినిమా తరాల నుంచి సామాన్యుల వరకు అందరు ఈ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రామానాయుడు స్టూడియోలో హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా మొక్కలు నాటింది. ఈ సందర్భంగా మెహ్రీన్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో అవసరం అని అంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి మెహ్రీన్ ధన్యవాదాలు తెలిపింది. రాబోయే తరాలకు మంచి ఆక్సిజన్ అందించాలన్న గ్రీన్ఇండియా, క్లీన్ ఇండియా కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి అని మెహ్రీన్ పిర్జదా పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్ష వేదం పుస్తకాన్ని మెహ్రీన్ కి అందజేశారు.

ఇక మెహరీన్ సినిమాల విషయానికొస్తే .. ప్రస్తుతం ఈ అమ్మడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్3 సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో వచ్చిన ఎఫ్2 సినిమాలో ‘హానీ ఈస్ ద బెస్ట్’ అంటూ నవ్వులు పూయించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇటీవలే మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘మంచి రోజులొచ్చాయి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ భామ. అలాగే కన్నడలో ఓ సినిమాలో నటిస్తుంది ఈ బ్యూటీ.

మరిన్ని ఇక్కడ చదవండి:

Bigg Boss 5 Telugu: బాలయ్యగా సన్నీ.. గబ్బర్‌ సింగ్‌లా మానస్‌.. సూపర్‌ స్టార్స్ లా మెప్పించిన హౌస్‌మేట్స్‌..

Shamna Kasim: ఎల్లో శారీలో అదిరిపోయిన ముద్దుగుమ్మ… పూర్ణ లేటెస్ట్ ఫొటోస్

బూరె బుగ్గలతో ఫోటోకు పోజిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. నెట్టింట యామ క్రేజ్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!