ఆ హీరోతో ముద్దు సీన్స్ చాలా కంఫర్ట్‌గా ఉంటుంది.. మెగాస్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ఆపద్బాంధవుడు సినిమాలో చిరంజీవి అద్భుత నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యారు. మంచి కథాచిత్రంగా పేరు తెచ్చుకొంది ఈ సినిమా. ఇక ఈ సినిమాతో నంది అవార్డును అందుకున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించిన హీరోయిన్ గుర్తుందా.? ఆమె పేరు మీనాక్షి శేషాద్రి. ఈ జనరేషన్ ఆడియన్స్ కు ఈ అమ్మడు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ అప్పట్లో ఈ అమ్మడు తన అందంతో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఆ హీరోతో ముద్దు సీన్స్ చాలా కంఫర్ట్‌గా ఉంటుంది.. మెగాస్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Meenakshi Sheshadri
Follow us

|

Updated on: Jun 08, 2024 | 12:48 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కె. విశ్వనాద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆపద్బాంధవుడు. 1992లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. చిరంజీవి నటవిశ్వరూపాన్ని ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులకు చూపించారు కె. విశ్వనాద్. ఆపద్బాంధవుడు సినిమాలో చిరంజీవి అద్భుత నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యారు. మంచి కథాచిత్రంగా పేరు తెచ్చుకొంది ఈ సినిమా. ఇక ఈ సినిమాతో నంది అవార్డును అందుకున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించిన హీరోయిన్ గుర్తుందా.? ఆమె పేరు మీనాక్షి శేషాద్రి. ఈ జనరేషన్ ఆడియన్స్ కు ఈ అమ్మడు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ అప్పట్లో ఈ అమ్మడు తన అందంతో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆపద్బాంధవుడు సినిమాలో అద్భుతంగా నటించింది ఔరా అనిపించింది. తెలుగు మీనాక్షి పెద్దగా నటించలేదు.

తెలుగులో ముందుగా మొదటగా బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే సినిమా ద్వారా పరిచయం అయ్యింది. ఆతర్వాత ఆపద్బాంధవుడు సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత ఆమె బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేసింది. ఆతర్వాత 1995లో హరీష్ మైసూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది ఈ అమ్మడు. సినిమాలకు దూరంగా ఉంటున్న మీనాక్షి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ స్టార్ హీరోతో ముద్దు సీన్ గురించి ఆమె మాట్లాడారు. మీనాక్షి వయసు ప్రస్తుతం 60 ఏళ్లు. ఆమె సినిమాల్లో నటించే సమయంలో బాలీవుడ్ లో ఎక్కువ ఆఫర్స్ అందుకున్నారు. అక్కడ దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించారు. అయితే అక్కడ ఒక హీరోతో లిప్ లాక్ చాలా కంఫర్ట్ గా అనిపించిందని చెప్పుకొచ్చారు మీనాక్షి. సన్నీ డియోల్‌ తో ముద్దు సీన్స్ చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది అని అన్నారు. నిజానికి ముద్దు సీన్స్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ డెకైట్ అనే సినిమాలో సన్నీతో ముద్దు సీన్ చాలా కంఫర్ట్ గా అనిపించింది. నేను ఆ ముద్దును ఫీల్ అయ్యాను. మా ఇద్దరి మధ్య ఓ అండర్‌స్టాండింగ్ ఉంది. అందుకే ఆ తర్వాత మీమిద్దరం ముద్దు సీన్స్ చేశాం అని తెలిపింది మీనాక్షి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
హీరో దర్శన్ అరెస్టుతో మనస్తాపం.. ఆత్మహత్య చేసుకున్న అభిమాని
హీరో దర్శన్ అరెస్టుతో మనస్తాపం.. ఆత్మహత్య చేసుకున్న అభిమాని
చిన్నారులకు ఈ స్నాక్స్‌ చేసి ఇవ్వండి.. ఎంతో ఇష్టంగా తింటారు..
చిన్నారులకు ఈ స్నాక్స్‌ చేసి ఇవ్వండి.. ఎంతో ఇష్టంగా తింటారు..
అప్పట్లో కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టుకున్న వయ్యారి..
అప్పట్లో కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టుకున్న వయ్యారి..
45పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌.. క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా?
45పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌.. క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా?
'పవన్ బాబాయి కాదు.. పెద్దన్న.. గెలవాలని ప్రేయర్స్ చేశాను'
'పవన్ బాబాయి కాదు.. పెద్దన్న.. గెలవాలని ప్రేయర్స్ చేశాను'
భద్రత విషయంలో తగ్గేదేలే.. క్రాష్‌ టెస్ట్‌లో ఈ కారు ఫస్ట్‌ ప్లేస్‌
భద్రత విషయంలో తగ్గేదేలే.. క్రాష్‌ టెస్ట్‌లో ఈ కారు ఫస్ట్‌ ప్లేస్‌
అవికా గోర్‏కు చేదు అనుభవం.. ధైర్యం లేదంటూ..
అవికా గోర్‏కు చేదు అనుభవం.. ధైర్యం లేదంటూ..
TGPSC గ్రూపు 4 అభ్యర్థులకు కీలక అప్‌డేట్‌.. వారికి రెండో ఛాన్స్‌
TGPSC గ్రూపు 4 అభ్యర్థులకు కీలక అప్‌డేట్‌.. వారికి రెండో ఛాన్స్‌
కరేబీయన్‌లో ఇరగదీసిన ముగ్గురు టీమిండియా క్రికెటర్లు..
కరేబీయన్‌లో ఇరగదీసిన ముగ్గురు టీమిండియా క్రికెటర్లు..
మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. ఎప్పటి నుంచో తెలుసా?
మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. ఎప్పటి నుంచో తెలుసా?