Divya Bharathi: అందాల అప్సరస.. విమర్శలు ఎదుర్కొని వయ్యారాలతో మతిపోగొట్టేస్తోన్న వయ్యారి..

దివ్య భారతి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె కొత్త ఫోటోషూట్ అందరినీ ఆకర్షిస్తోంది. చాలా మంది నటీమణులు అభిమానుల కోసం కొత్త ఫోటోషూట్‌లు చేస్తారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నటి దివ్య భారతి కూడా సైతం ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది.

Divya Bharathi: అందాల అప్సరస.. విమర్శలు ఎదుర్కొని వయ్యారాలతో మతిపోగొట్టేస్తోన్న వయ్యారి..
Divya Bharathi
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 05, 2025 | 7:06 PM

కన్నడ హీరోయిన్ దివ్య భారతి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె కొత్త ఫోటోషూట్ అందరినీ ఆకర్షిస్తోంది. కోయంబత్తూరుకు చెందిన దివ్య భారతి మోడలింగ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ప్ర‌స్తుతం సినీ ప్ర‌పంచంలో వరుస సినిమాలతో రాణిస్తుంది. తొలి సినిమాతోనే అందం, అభినయంతో అభిమానుల మనసు గెలుచుకున్న నటి దివ్య భారతి. సినిమాలు చేయకముందు సోషల్ మీడియాలో తన గ్లామర్‌తో గుర్తింపు తెచ్చుకుంది. జి.వి.ప్రకాష్‌ దర్శకత్వం వహించిన ‘బ్యాచిలర్‌’ చిత్రంలో దివ్య కథానాయికగా సినీ రంగ ప్రవేశం చేసింది. “బ్యాచిలర్” తర్వాత ఆమె “బిగ్ బాస్” ముగెన్ రావు సరసన “మదిల్ మెయిల్ కాదల్”లో నటించింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దివ్య తన కాలేజ్ డేస్‌లో తన బాడీ షేప్ గురించి విమర్శలు వచ్చాయని తెలిపింది. అలాగే, “ఫాండా బాటిల్”, “అస్థిపంజరం” వంటి చాలా మాటలు అనేవారని తెలిపింది. “ఇవన్నీ నన్ను ప్రభావితం చేశాయి. ఇది నా శరీరాన్ని ద్వేషించేలా చేసింది. ప్రజల ముందు నడవడానికి కూడా భయపడ్డాను. తర్వాత 2015లో ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచాను. నా మోడలింగ్ ప్రయాణం మొదలైంది. నా మార్పు చూసి అందరూ నన్ను మెచ్చుకోవడం మొదలుపెట్టారు. భిన్నమైన శరీర ఆకృతిని కలిగి ఉండటం ముఖ్యం కాదు, అన్ని విమర్శల మధ్య మిమ్మల్ని మీరు ఎలా ప్రేమిస్తున్నారనేది ముఖ్యం. ఈ విషయం చెప్పడానికి ఆ రోజుల్లో ఎవరైనా ఉండి ఉంటే బాగుండేది” అంటూ చెప్పుకొచ్చింది.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ బహిష్కరణకు బ్రిటిష్ నేతల డిమాండ్
ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ బహిష్కరణకు బ్రిటిష్ నేతల డిమాండ్
ఎట్టకేలకు పయనమైన స్టెల్లా షిప్.. కాకినాడ నుంచి వెళ్లేందుకు ..
ఎట్టకేలకు పయనమైన స్టెల్లా షిప్.. కాకినాడ నుంచి వెళ్లేందుకు ..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టెట్ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టెట్ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు
నెట్టింట గ్లామర్ ఫోజులతో వెర్రెక్కిస్తోన్న రణం హీరోయిన్..
నెట్టింట గ్లామర్ ఫోజులతో వెర్రెక్కిస్తోన్న రణం హీరోయిన్..
ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల కీలక భేటి.. ఏఐ ఫస్ట్‌గా భారత్‌
ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల కీలక భేటి.. ఏఐ ఫస్ట్‌గా భారత్‌
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..