AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : అతడిని నమ్మి ఆ సీన్స్ చేశాను.. కానీ షూట్‌లో.. హీరోయిన్ కామెంట్స్..

ప్రస్తుతం ఓ హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. అందుకు కారణం ఇటీవల ఆమె చేసిన కామెంట్స్. దాదాపు రెండు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో చురుగ్గా ఉంటూ అనేక హిట్ చిత్రాల్లో నటించింది. అయినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఇప్పుడు మరోసారి అడియన్స్ ముందుకు తన కొత్త సినిమాతో రాబోతుంది. ఈ క్రమంలో ఆమె చేసిన కొన్ని కామెంట్స్ ఫిల్మ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Actress : అతడిని నమ్మి ఆ సీన్స్ చేశాను.. కానీ షూట్‌లో.. హీరోయిన్ కామెంట్స్..
Andrea Jeremiah
Rajitha Chanti
|

Updated on: Nov 30, 2025 | 6:59 AM

Share

దాదాపు 2 దశాబ్దాలుగా సినీరంగంలో చురుగ్గా ఉన్న హీరోయిన్ ఆండ్రియా జెరెమియా. ఇప్పటివరకు తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించారు. అయినప్పటికీ ఎలాంటి గుర్తింపు రాలేదు. నటిగానే కాకుండా ఆమె మంచి సింగర్ సైతం. హస్కీ వాయిస్ తో ఎన్నో పాటలు పాడి అలరించింది. ప్రస్తుతం ఆమె రెహమాన్ టీంలో సింగర్ గా సెటిల్ అయ్యింది. అలాగే అప్పుడప్పుడు సినిమాల్లోనూ నటిస్తుంది. ఇప్పుడు ఆమె పిశాచి పార్ట్ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ విమర్శలకు దారితీసే విధంగా ఉన్నాయని ప్రచారం నడుస్తుంది. అయితే తాజాగా ఈ ప్రచారంపై స్పందించింది ఆండ్రియా. అలాంటి సీన్స్ ఉన్నప్పటికీ తాను నటించేందుకు రెడీగా ఉన్నానని తెలిపింది. దీంతో ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యులు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి :  Hema Chandra: శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్.. హేమచంద్ర రియాక్షన్ ఇదే..

ఆండ్రియా ప్రధాన పాత్రలో నటించిన పిశాచి 2 చిత్రానికి తమిళ్ డైరెక్టర్ మిస్కిన్ దర్శకత్వం వహించారు. కానీ ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. హారర్ థ్రిల్లర్ మూవీగా రూపొందించిన ఈ సినిమా కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఆండ్రియా కొన్ని అభ్యంతకర సన్నివేశాల్లో నటించదనే ప్రచారం చాలా రోజులుగా నటిస్తుంది. ఇప్పటికే ఆ సీన్స్ పై డైరెక్టర్ మిస్కిన్ క్లారిటీ ఇవ్వగా.. తాజాగా ఆండ్రియా సైతం స్పందించింది.

ఇవి కూడా చదవండి : Actress : 50 సినిమాల్లో హీరోయిన్.. ఒక్కరోజులోనే కెరీర్ క్లోజ్.. అసలేం జరిగిందంటే..

ఆండ్రియా మాట్లాడుతూ.. నేను దర్శకుడిని నమ్ముతాను.. మిస్కిన్ చాలా పరిణితి చెందిన వ్యక్తి. సినిమాల్లో అలాంటి సన్నివేశాలు ఉన్నప్పటికీ ఆయన వాటిని తెరకెక్కించలేదు. కొన్ని సీన్స్ అయితే షూట్ చేసి మరీ డెలీట్ చేశాడు. కొందరు అయితే ఆమె స్కర్ట్ లాగండి అని చెప్పారు. కానీ వారికున్న పరిణితి చాలా ఎక్కువ. పిశాచి 2 లో అలాంటి సన్నివేసాలు ఉంటాయి. కానీ అవి మీరు అనుకున్నట్లుగా ఉండవు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : Serial Actress : సినిమాల్లో హీరోయిన్ కావాలనుకుంది.. కట్ చేస్తే.. సీరియల్స్‏లో విలన్ అయ్యింది.. గ్లామర్ క్వీన్ రా బాబూ..

ఇవి కూడా చదవండి : Amala Paul : ఆ సినిమాలో నటించి తప్పు చేశాను.. అప్పుడు నాకు 17 సంవత్సరాలే.. హీరోయిన్ అమలా పాల్..

'జైలర్ ' విలన్‌కు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స.. ఏమైందంటే?
'జైలర్ ' విలన్‌కు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స.. ఏమైందంటే?
CAT 2025లో 12మందికి 100 పర్సంటైల్.. తెలుగు రాష్ట్రాల్లో నో టాపర్
CAT 2025లో 12మందికి 100 పర్సంటైల్.. తెలుగు రాష్ట్రాల్లో నో టాపర్
భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి.. ఎక్కడంటే
భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి.. ఎక్కడంటే
నిరుద్యోగులకు పండగపూట శుభవార్త.. తెలంగాణ RTCలో ఉద్యోగ నోటిఫికేషన్
నిరుద్యోగులకు పండగపూట శుభవార్త.. తెలంగాణ RTCలో ఉద్యోగ నోటిఫికేషన్
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..