AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thug Life: అయ్య బాబోయ్.. థగ్ లైఫ్ సినిమాకు శింబు రెమ్యునరేషన్ అన్ని కోట్లా.. ?

థగ్ లైఫ్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు రాబోతున్నారు కోలీవుడ్ స్టార్ హీరో శింబు. డైరెక్టర్ మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో త్రిష, అభిరామి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం శింబు తీసుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ అయ్యింది.

Thug Life: అయ్య బాబోయ్.. థగ్ లైఫ్ సినిమాకు శింబు రెమ్యునరేషన్ అన్ని కోట్లా.. ?
Simbu
Rajitha Chanti
|

Updated on: Jun 03, 2025 | 10:34 AM

Share

సౌత్ ఇండస్ట్రీలోని అత్యంత డిమాండ్ ఉన్న దర్శకులలో మణిరత్నం ఒకరు. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన ఆయన.. ఇప్పుడు థగ్ లైఫ్ సినిమాను తెరకెక్కించారు. తమిళ్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమాపై మంచి హైప్ నెలకొంది. నాయకన్ సినిమా తర్వాత దాదాపు 35 ఏళ్లకు వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో త్రిష, శింబు, అభిరామి కీలకపాత్రలు పోషిస్తున్నారు. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు.

అయితే ఈ సినిమా కోసం హీరో శింబు తీసుకుంటున్న పారితోషికం విషయం ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ చిత్రానికి శింబు దాదాపు రూ.40 కోట్లు అందుకుంటున్నట్ల సమాచారం. దాదాపు ఏడాదిన్నరపాటు ఈ చిత్రంలో నటించేందుకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్. ఇందులో శింబు పాత్ర చాలా పవర్ ఫుల్ కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

థగ్ లైఫ్ సినిమాతోపాటు శింబు చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. STR 49, 50, 51 చిత్రాల్లో నటిస్తున్నారు. STR 49 చిత్రానికి దర్శకుడు రాజ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రం షూటింగ్ పూజలు ఏప్రిల్ 2025 చివరిలో జరిగాయి. ఇందులో కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుంది. అలాగే శింబు 50వ సినిమాను దర్శకుడు దేశింగ్ పెరియసామి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో నటుడు శింబు ట్రాన్స్‌జెండర్ పాత్రలో కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..