Ponnambalam : ఒకప్పుడు విలన్ గా భయపెట్టి ఇప్పుడు ఆర్థికసాయం కోసం ఎదురుచూస్తున్న ప్రముఖ నటుడు..

ఒకప్పుడు విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టిన నటుడు ఇప్పుడు ఆర్ధిక సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి ఆకట్టుకున్నాడు పొన్నాంబళం

Ponnambalam : ఒకప్పుడు విలన్ గా భయపెట్టి ఇప్పుడు ఆర్థికసాయం కోసం ఎదురుచూస్తున్న ప్రముఖ నటుడు..
Ponnambalam
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 13, 2021 | 11:09 PM

Ponnambalam : ఒకప్పుడు విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టిన నటుడు ఇప్పుడు ఆర్ధిక సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి ఆకట్టుకున్నాడు పొన్నాంబళం. చాలా తెలుగు తమిళ్ సినిమాల్లో విలన్ గా నటించి ఆకట్టుకున్నారు పొన్నాంబళం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షిణించింది. చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నారు ఆర్ధిక సాయం చేసే వారికోసం ఎదురుచూస్తున్నారు. గత కొద్దిసంవత్సరాలుగా పొన్నాంబళం అనారోగ్యంతో బాధపడుతున్నారు.

గత ఐదేళ్లుగా తన అనారోగ్యానికి ఎంతో ఖర్చయ్యిందని తాను సినిమాలకు దూరమవడంతో ఆదాయం కూడా లేదని ఆవేదన వ్యక్తంచేశారు పొన్నాంబళం. ఇక ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్ , కమల్ హాసన్, ధనుష్, లారెన్స్, రాధికా శరత్ కుమార్ తోపాటు దర్శకుడు కేఎస్ రవికుమార్ కూడా సాయం చేసారని తెలిపారు. ఇక ఇప్పుడు ఆపరేషన్ కు చాలా ఖర్చు అవుతుందని సౌత్ యాక్టర్స్ అసోసియేషన్ తోపాటు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సాయం చేయాలని వేడుకున్నారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. ఇప్పుడు కిడ్నీ మార్పిడి చికిత్స చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. తన సోదరి కుమారుడు కిడ్నీ దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని అయితే.. ఆపరేషన్ కు అవసరమైన డబ్బు మాత్రం తన వద్ద లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nara Rohit : తెలుగు ప్రజల ఆత్మగౌరవంపై దాడి జరుగుతోంది. యువత .. మేలుకోండి : నారా రోహిత్

ఫర్హాన్‌ అక్తర్‌పై మహేశ్‌ ప్రశంసల జల్లు.. ! తానేమిటో మరోసారి నిరూపించారని ట్వీట్.. సినిమా కోసం వెయిటింగ్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!