Nara Rohit : తెలుగు ప్రజల ఆత్మగౌరవంపై దాడి జరుగుతోంది. యువత .. మేలుకోండి : నారా రోహిత్

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం మరోసారి ఆంద్రప్రదేశ్ అంతటా.. మారుమ్రోగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తథ్యం అంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ వేదికగా

Nara Rohit : తెలుగు ప్రజల ఆత్మగౌరవంపై దాడి జరుగుతోంది. యువత .. మేలుకోండి : నారా రోహిత్
Rohit
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 13, 2021 | 10:41 PM

Nara Rohit : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం మరోసారి ఆంద్రప్రదేశ్ అంతటా.. మారుమ్రోగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తథ్యం అంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ వేదికగా మరోసారి స్పష్టం  చేసిన విషయం తెలిసిందే. దాంతో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు హోరెత్తున్నాయి. విశాఖలో ఉక్కు కార్మికులు ఉద్యమాన్ని ఉదృతం చేశారు. ధర్నాలు, రిలే దీక్షలు, మానవహారం, నిరసనలు, ఆందోళన బాట పట్టారు.

ఇక ఈ ఉద్యమం పైన సినిమా తారలు కూడా తమ మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది సెలబ్రిటీలు  ట్విట్టర్ వేదికగా స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. తాజాగా యంగ్ హీరో నారా రోహిత్ కూడా ఉక్కు ఉద్యమానికి తన మద్దతు తెలిపాడు. ఉక్కు పోరాటం రేపటి వెలుగుకు నాంది కావాలి అంటూ నారా రోహిత్ తన సోషల్ మీడియా అకౌంట్ లో రాసుకొచ్చాడు. “నేటి విశాఖ ఉక్కు పోరాటం రేపటి వెలుగుగా ఉండాలి. నేటి ఉద్యమం రేపటి పురోగతికి దారి తీయాలి. విశాఖ ఉక్కు రెండు తరాల రాష్ట్ర ప్రజల సొంతం. ప్రస్తుత తరానికి, రాబోయే తరాలకు ఉపాధి, ఉపాధి అవకాశాలను చూపించి ఆకలి తీర్చిన తల్లి. ఉక్కు పోరాటంలో నన్ను భాగస్వామిగా చేసిన కార్మిక ప్రపంచానికి వందనం. తెలుగు ప్రజల ఉనికికి చిహ్నంగా నిలిచిన ఉక్కు ఉద్యమానికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఇబ్బంది వచ్చినప్పుడు  వెనకడుగు వేయడం నా స్వభావం కాదు. ఆంధ్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను వారికి అండగా నిలుస్తాను. తెలుగు ప్రజల ఆత్మగౌరవంపై దాడి జరుగుతోంది. యువత .. మేలుకోండి. మీ పోరాటంతో, కొత్త యుగ చైతన్యాన్ని ప్రారంభించండి. త్యాగాల పోరాటం కోసం మీ పిడికిలిని బిగించండి. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అపహాస్యం చేయవద్దు, ఐక్య పోరాటం కోసం ముందుకు సాగండి. త్వరలో నేను విశాకాకు వచ్చి ఉక్కు ఉద్యమానికి మద్దతు చూపుతాను.” అంటూ రాసుకొచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఫర్హాన్‌ అక్తర్‌పై మహేశ్‌ ప్రశంసల జల్లు.. ! తానేమిటో మరోసారి నిరూపించారని ట్వీట్.. సినిమా కోసం వెయిటింగ్..

Evaru Meelo koteeswarulu: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’కు ఎన్టీఆర్‌ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా.? షాకింగ్‌ రెమ్యునరేషన్‌..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!