Shyam Singa Roy Movie: శ్యామ్ సింగరాయ్ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడేనా..

న్యాచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల నాని నటించిన టక్ జగదీష్ సినిమా అమెజాన్ ప్రైమ్‏లో విడుదలై

Shyam Singa Roy Movie: శ్యామ్ సింగరాయ్ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడేనా..
Shyam Singa Roy
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 15, 2021 | 2:59 PM

న్యాచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల నాని నటించిన టక్ జగదీష్ సినిమా అమెజాన్ ప్రైమ్‏లో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే కాకుండా.. నాని.. ఇప్పుడు అంటే సుందరానికి.. శ్యామ్ సింగరాయ్ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫిల్మ్ సర్కిల్లో ఈ న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న శ్యామ్ సింగరాయ్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.

న్యాచురల్ స్టార్ నాని.. టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా శ్యామ్ సింగరాయ్.. ఇందులో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కూడా హీరోయిన్‏గా నటిస్తుండగా.. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో మడోన్నా సెబాస్టియన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై ఆసక్తిని పెంచేశాయి. దీంతో శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని విడుదల తేదీకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నాని అభిమానులు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ఇందుకోసం సన్నాహాలు కూడా చేస్తున్నారట. ఇదిలా ఉంటే.. టక్ జగదీష్ సినిమా మాదిరిగానే శ్యామ్ సింగరాయ్ మూవీని కూడా ఓటీటీలోనే విడుదల చేస్తారా లేక.. థియేటర్లలో రిలీజ్ చేస్తారా అనే సందేహాలు మాత్రం విడడం లేదు. అలాగే ఇటీవల ఓ బడా ఓటీటీ సంస్థ ఈ చిత్రాన్ని ఏకంగా రూ. 40 కోట్లు చెల్లించి మరీ ఓటీటీ హక్కులను కొనుగోలు చేసిందని. భారీ డీల్‌ కావడంతో మేకర్స్‌ దీనికి ఓకే చెప్పారని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి.

Also Read: Tollywood Drug Case: ఈడీ అధికారుల ముందు హాజరైన ముమైత్ ఖాన్.. ప్రారంభమైన విచారణ..

Singer Mangli: నితిన్ గురించి మంగ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలు హీరోలాగే లేడంటూ..

Bheemla Nayak: ‘భీమ్లానాయక్’ నుంచి రానా గ్లింప్స్‌.. ప్రేక్షకుల ముందుకు ఎప్పుడంటే..

Bigg Boss 5 Telugu: పంథం నీదా నాదా సై.. శ్రుతిమించిన ఆటతీరు.. మెడికల్ రూమ్‏కు కంటెస్టెంట్..

పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!