Bheemla Nayak: ‘భీమ్లానాయక్’ నుంచి రానా గ్లింప్స్‌.. ప్రేక్షకుల ముందుకు ఎప్పుడంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- దగ్గుబాటి హీరో రానా కలిసి నటిస్తున్న సినిమా భీమ్లానాయక్. సాగర్ చంద్ర దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వ పర్యవేక్షణతోపాటు మాటలు రాస్తున్నారు.

Bheemla Nayak: 'భీమ్లానాయక్' నుంచి రానా గ్లింప్స్‌.. ప్రేక్షకుల ముందుకు ఎప్పుడంటే..
Rana
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 15, 2021 | 9:24 AM

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- దగ్గుబాటి హీరో రానా కలిసి నటిస్తున్న సినిమా భీమ్లానాయక్. సాగర్ చంద్ర దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వ పర్యవేక్షణతోపాటు మాటలు రాస్తున్నారు. ఇక ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్‌గా రాబోతుంది. ఇక  ఆ ముందుగా పవన్‌, రానా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసి సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు మేకర్స్‌. ఆ అంచనాలను క్యారీ చేస్తూ.. మొన్నామధ్య  రిలీజైన టైటిల్‌ అండ్‌ ఫస్ట్ గ్లింప్స్‌ను యూట్యూబ్‌ దద్దరిల్లేలా రీసౌండ్‌ చేసింది. అభిమానుల్లో ఎక్కడలేని జోష్ ను నింపింది “డానీ బయటకు రారా…..” అంటూ ఫస్ట్‌ గ్లిమ్స్‌లో లుంగి పైకి కట్టుకుని ఆవేశంగా నడివస్తున్న పవన్‌ కళ్యాణ్‌ని చూసిన అభిమానులు ఊగిపోయారు.

నెట్టింట భీమ్లా నాయక్‌ను టాప్‌లో నిలబెడుతూ …. రిలీజైన గంటలోనే ట్రెండింగ్‌లో నిలిపారు. పవర్ బీజీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన థమన్‌ ఫస్ట్ గ్లింప్ల్స్‌లో మ్యూజిక్‌ దద్దరిల్లేలా కొట్టడంతో … భీమ్లా నాయక్  యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఇప్పటికే ఈ సాంగ్ 29మిలియన్‌కు పై  వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ మధ్య రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. నేపథ్యంలో రానా పాత్ర ఆవిష్కరిస్తూ ఒక టీజర్‌ను విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. వచ్చేవారంలో రానా టీజర్ ఉండొచ్చని అంటున్నారు. ఈ సినిమాలో రానా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానా సరసన ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Happy Birthday Ramya Krishnan: ఎవర్‌గ్రీన్ బ్యూటీ రమ్యకృష్ణ గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 5 Telugu: పంథం నీదా నాదా సై.. శ్రుతిమించిన ఆటతీరు.. మెడికల్ రూమ్‏కు కంటెస్టెంట్..

Love Story: లవ్ స్టోరీ సినిమా పై వివాదం.. ఆ డైలాగ్ వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయట..

ఘనంగా జరిగిన సింధు సాయిల పెళ్లి రేపు హైదరాబాద్‌లో రిసెప్షన్ వేడుక
ఘనంగా జరిగిన సింధు సాయిల పెళ్లి రేపు హైదరాబాద్‌లో రిసెప్షన్ వేడుక
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. క్రిస్మస్ సెలవులు ఎన్ని రోజులంటే
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. క్రిస్మస్ సెలవులు ఎన్ని రోజులంటే
భార్యను వదిలేశాడు తప్ప.. చొక్కా మాత్రం వేయలేదు..
భార్యను వదిలేశాడు తప్ప.. చొక్కా మాత్రం వేయలేదు..
స్కూళ్లకు సెలవులిస్తారనీ.. బాంబు బెదిరింపు మెయిల్స్ పంపిన పిల్లలు
స్కూళ్లకు సెలవులిస్తారనీ.. బాంబు బెదిరింపు మెయిల్స్ పంపిన పిల్లలు
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
2024లో భారత క్రీడా రంగాన్ని కుదిపేసిన 5 వివాదాలు..
2024లో భారత క్రీడా రంగాన్ని కుదిపేసిన 5 వివాదాలు..
అవకాశం ఇస్తే వారుమారతారు నేటి నుంచి ట్రాన్స్ జెండర్లు విధుల్లోకి
అవకాశం ఇస్తే వారుమారతారు నేటి నుంచి ట్రాన్స్ జెండర్లు విధుల్లోకి
బాబోయ్‌.. ప్రకాశం జిల్లాలో మళ్లీ భూకంపం! 3 రోజుల్లో మూడోసారి..
బాబోయ్‌.. ప్రకాశం జిల్లాలో మళ్లీ భూకంపం! 3 రోజుల్లో మూడోసారి..
టీమిండియాను ట్రాప్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త ట్రిక్‌
టీమిండియాను ట్రాప్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త ట్రిక్‌
ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే
ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!