పట్టువదలని నీలాంబరి.. తిరుగులేని శివగామి.. 50దాటినా తరగని బ్యూటీ.. ఎవర్‌గ్రీన్ రమ్యకృష్ణ: Happy Birthday Ramya Krishnan photos.

1970, సెప్టెంబర్ 15న రమ్యకృష్ణ జన్మించారు.ప్రముఖ తమిళ కమెడియన్, క్యారెక్టర్ నటుడు, జర్నలిస్ట్ చొ రామస్వామికి రమ్యకృష్ణ మేనకోడలు. భరతనాట్యం, వెస్ట్రన్, కూచిపూడి నృత్యాల్లో ఆమె ట్రైనింగ్ తీసుకున్నారు. తలిదండ్రులు కృష్ణన్, మాయ...

|

Updated on: Sep 15, 2021 | 2:25 PM

రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఎవర్‌గ్రీన్ ఫొటోస్.

1 / 16
రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఎవర్‌గ్రీన్ ఫొటోస్.కృష్ణన్, మాయ దంపతులకు 1970, సెప్టెంబర్ 15న రమ్యకృష్ణ జన్మించారు.

2 / 16
రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఎవర్‌గ్రీన్ ఫొటోస్.తనదైన చూపులతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

3 / 16
రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఎవర్‌గ్రీన్ ఫొటోస్.ఏ పాత్రకైనా న్యాయం చెయ్యగల హీరోయిన్ గా ఇప్పటికి టాప్ లోనే రాణిస్తున్నారు.

4 / 16
రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఎవర్‌గ్రీన్ ఫొటోస్. ఫ్యాషన్ డ్రస్ లో అయినా శారీలో అయినా రమ్యకృష్ణ స్టైల్ వేరు.

5 / 16
రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఎవర్‌గ్రీన్ ఫొటోస్.రమ్యకృష్ణ పద్నాలుగు సంవత్సరాల వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 'వెళ్ళై మనసు' అనే చిత్రంతో తమిళ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

6 / 16
రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఎవర్‌గ్రీన్ ఫొటోస్.జనరేషన్ కు తగ్గట్టు తన శైలిని మార్చుకుంటూ అభిమానులను ఎల్లపుడు మెప్పిస్తూనే ఉంటారు రమ్యకృష్ణ.

7 / 16
రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఎవర్‌గ్రీన్ ఫొటోస్.రమ్యకృష్ణ.. ఎవర్‌గ్రీన్, బ్యూటీఫుల్, సూపర్ క్యూట్.. ఇలా ఎన్ని పదాలు వాడినా.. ఆమె గురించి తక్కువ చెప్పినట్లే అవుతోంది. కేవలం అందం మాత్రమే కాదు నటన విషయంలో కూడా ఆమెకు ఆమే సాటి.

8 / 16
రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఎవర్‌గ్రీన్ ఫొటోస్.సౌత్‌లో అందరు అగ్ర హీరోల సరసన ఆమె ఆడిపాడారు. ఏ పాత్ర వేసినా 100 శాతం న్యాయం చేయడం ఆమె ప్రత్యేకత.

9 / 16
రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఎవర్‌గ్రీన్ ఫొటోస్ .'భలే మిత్రులు' అనే సినిమాతో రమ్యకృష్ణ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సూత్రధారులు' అనే సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చింది.

10 / 16
రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఎవర్‌గ్రీన్ ఫొటోస్ . దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన సినిమాలతో ఆమె స్టార్ తిరిగిపోయింది.

11 / 16
రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఎవర్‌గ్రీన్ ఫొటోస్ .తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్​, నాగార్జున, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, శ్రీకాంత్, రాజశేఖర్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్​ బాబు, ప్రభాస్​లతో కలిసి నటించారు.

12 / 16
రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఎవర్‌గ్రీన్ ఫొటోస్ .ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని వివాహమాడారు రమ్యకృష్ణ. వీరి వివాహం 2003లో జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'లో ఎంతో ప్రాముఖ్యం ఉన్న 'శివగామి' పాత్రతో మరోసారి తన నటనా స్థాయిని ప్రపంచానికి చూపించారు.

13 / 16
రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఎవర్‌గ్రీన్ ఫొటోస్ .'బాహుబలి: ద బిగినింగ్' సినిమాకుగానూ ఉత్తమ నటిగా నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డు, సైమా అవార్డు, ఐఫా అవార్డు దక్కించుకున్నారు.

14 / 16
రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఎవర్‌గ్రీన్ ఫొటోస్ .ట్రెడిషనల్ అయినా ఫ్యాషన్ అయినా ఆమెకు ఆమె సాటి అని నిరూపించుకున్నారు.

15 / 16
రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఎవర్‌గ్రీన్ ఫొటోస్ .'బాహుబలి: ద కంక్లూజన్' చిత్రానికి గానూ ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు, సైమా అవార్డును అందుకున్నారు.

16 / 16
Follow us
Latest Articles
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..

భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!

ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?

అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత

శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే

రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!

అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.

ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు

విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!

మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..