AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ante Sundaraniki: లీలా.. సుందరం ఫన్నీ చిట్ చాట్.. ఇష్టాలను తెలుకుంటూ సరికొత్తగా ప్రమోషన్స్..

నాని.. నజ్రియా ఒకరి గురించి ఒకరికి ఎంత బాగా తెలుసనే విషయంపై పరీక్ష పెట్టుకున్నారు... తాము వినియోగించే యాప్, ఇష్టమైన సినిమాలు..నచ్చే ప్రదేశాల గురించి ప్రశ్నలు

Ante Sundaraniki: లీలా.. సుందరం ఫన్నీ చిట్ చాట్.. ఇష్టాలను తెలుకుంటూ సరికొత్తగా ప్రమోషన్స్..
Ante Sundaraniki
Rajitha Chanti
|

Updated on: May 26, 2022 | 8:59 AM

Share

న్యాచురల్ స్టార్ హీరో నాని ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం అంటే సుందరానికీ (Ante Sudaraniki).. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ (Nazriya nazim) హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో నజ్రియా నటిస్తోన్న మొట్ట మొదటి సినిమా ఇది. ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వస్తుండగా.. ఇప్పటికే విడుదలైన వీడియోస్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. ఇందులో నాని సుందరం పాత్రలో.. నజ్రియా లీలా థామస్ పాత్రలో కనిపించనుంది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ 10 థియేటర్లలో ఘనంగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ సరికొత్తగా ప్రారంభించారు ..

ఇటీవల తెలుగు చిత్రపరిశ్రమ.. ప్రమోషన్స్ విషయంలో అచితూచి అడుగులు వేస్తుంది. సినిమాపై ఇంట్రెస్ట్ తోపాటు.. థియేటర్లకు జనాల తాకిడిని పెంచేందుకు ప్రమోషన్లను కీలకంగా చేసుకున్నారు. సినిమాపై ఎంతగా పబ్లిసిటీ చేసి.. ఇంట్రెస్ట్ కలిగిస్తే అంతగా జనాల్లో సినిమా గురించి వెళ్తుంది. చిన్న సినిమాలే కాదు… ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా చిత్రాలు సైతం ప్రమోషన్లలో సరికొత్త స్టైల్స్ తీసుకువచ్చాయి.. తాజాగా మన సుందరం కూడా ప్రమోషనల్లో సరికొత్త దారిని ఎంచుకున్నాడు..స్టార్ హీరోహీరోయిన్స్ కు సంబంధించిన వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతుంటారు. వారికి ఇష్టమైన వంటకాల నుంచి ఇష్టమైన ప్రదేశాల వరకు ప్రతిదీ తెలుసుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఇక ఇదే దారిని ఎంచుకున్నాడు నాని.. తాజాగా అంటే సుందురానికీ ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ నజ్రియాతో కలిసి ఫన్నీ చిట్ చాట్ చేశాడు నాని..

తాజాగా చిత్రయూనిట్ విడుదల చేసిన వీడియోలో.. నాని.. నజ్రియా ఒకరి గురించి ఒకరికి ఎంత బాగా తెలుసనే విషయంపై పరీక్ష పెట్టుకున్నారు… తాము వినియోగించే యాప్, ఇష్టమైన సినిమాలు..నచ్చే ప్రదేశాల గురించి ప్రశ్నలు వేసుకున్నారు. ఈ ప్రమోషనల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో రాబోతున్న అంటే సుందరానికీ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇక నాని, నజ్రియాల ఫన్నీ చిట్ చాట్ వీడియో మీరు చేసేయ్యండి..

ఇవి కూడా చదవండి

పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు
ఏపీ ప్రజలకు ఫాగ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ
ఏపీ ప్రజలకు ఫాగ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ
బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..
బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..