AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadi Sai kumar: కొత్త సినిమాను ప్రారంభించిన ఆది సాయి కుమార్.. టైటిల్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్..

సీనియర్ హీరో సాయి కుమార్ తనయుడిగా సినీ పరిశ్రమకు అరంగేట్రం చేసిన యువ నటుడు ఆది సాయి కుమార్.. మొదటి సినిమాతోనే

Aadi Sai kumar: కొత్త సినిమాను ప్రారంభించిన ఆది సాయి కుమార్.. టైటిల్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్..
Aadi Sai Kumar
Rajitha Chanti
|

Updated on: Aug 16, 2021 | 12:23 PM

Share

సీనియర్ హీరో సాయి కుమార్ తనయుడిగా సినీ పరిశ్రమకు అరంగేట్రం చేసిన యువ నటుడు ఆది సాయి కుమార్.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రేమ కావాలి సినిమాలోని ఆది నటనకు ప్రశంసలు దక్కాయి. ఇక ఆ తర్వాత ఈహీరో లవ్లీ, సుకుమారుడు వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకలను అలరించాడు. ఇక గత కొంచ కాలంగా ఆది కెరీర్‏లో సరైన హిట్ పడలేదు. దీంతో ప్రస్తుతం చేయబోయే సినిమాల విషయంలో కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. కేవలం కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆది సాయి కుమార్ తన తదుపరి సినిమాను ప్రారంభించాడు.

ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలో విజన్ సినిమాస్ బ్యానర్ పై వ్యాపారవేత్త నాగం తిరుపతి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆది సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ సినిమాలో ఆది మునుపెన్నడు చూడని పాత్రలో కనిపిస్తారని మేకర్స్ వెల్లడించారు. సునీల్, పూర్ణ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీకి టీఎంకె అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నిన్న ఈ సినిమాను హైదరాబాద్‏లో పూజా కార్యక్రమాలను నిర్వహించి ఘనంగా ప్రారంభించారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా.. మణికాంత్ ఎడిటర్‏గా పనిచేస్తున్నారు.

ట్వీట్..

Also Read: Shilpa Shetty: భర్త అరెస్ట్ తర్వాత తొలిసారి స్క్రీన్ ముందుకు శిల్పాశెట్టి.. కష్టసమయాల్లో వ్యతిరేక ఆలోచనలు అంటూ..

Dia Movie Telugu: సూపర్ హిట్ సినిమా దియా ఇప్పుడు తెలుగులో.. రిలీజ్ ఎప్పుడో తెలుసా..

Raviteja: మరోసారి హిట్ కాంబో రిపీట్ కాబోతుందా ? సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏తో మాస్ మాహారాజా..

రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?