అందంగా స్మైల్ ఇస్తున్న ఈ చిన్నారి బాలీవుడ్ టాప్ హీరోయిన్.. తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న ఈ క్యూటీ బుజ్జాయిని గుర్తుపట్టండి..

అందంగా స్మైల్ ఇస్తున్న ఈ చిన్నారి బాలీవుడ్ టాప్ హీరోయిన్.. తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న ఈ క్యూటీ బుజ్జాయిని గుర్తుపట్టండి..

పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి.. ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు. గుర్తుపట్టేయండి..

Rajitha Chanti

| Edited By: Rajeev Rayala

Aug 16, 2021 | 10:14 PM

తమ అభిమాన హీరోహీరోయిన్స్ చిన్నప్పుడు ఎలా ఉండేవారో తెలుసుకోవడానికి డైహార్డ్ ఫ్యాన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే తమ ఫేవరేట్ సెలబ్రెటీస్‏కు వ్యక్తిగత వివరాలను, బర్త్ డే తేదీలను తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ కాస్త ఎక్కువే ఉంటుంది. అందుకే మీ కోసం ఒక చిన్న పజిల్ అనుకొండి. పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి.. ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు. గుర్తుపట్టేయండి..

Celeb 1
ఈ క్యూటీ చిన్నారికి కేవలం నార్త్‏లోనే కాదు.. సౌత్‏లోనూ ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు తెలుగులో అమ్మడు నేరుగా సినిమా చేయకపోయిన.. అభిమాన సంఘాలు మాత్రం భారీగానే ఉన్నాయి. చిన్నారిని గుర్తుపట్టేయండి.

Celeb
మీకోసం మరొక క్లూ అండి.. ఈ చిన్నారి తన తోటి నటుడినే వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ఈ అమ్ముడుకి వరుస ఆఫర్లు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా గడిపేస్తున్న ఈ చిన్నారి.. త్వరలో తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న ఈ హీరోయిన్.. తెలుగులో కూడా బిజీగా అవుతుందేమో చూడాలి. ఇంతకీ మీరు గుర్తుపట్టారా ?

Actress
పైన ఫోటోలలో ఉన్న చిన్నారి మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే. ఇటీవల గత కొద్దిరోజులుగా ఈ బ్యూటీకి సంబంధించిన చిన్ననాటి ఫోటోలు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రభాస్.. నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న సినిమాలో నటిస్తుంది.

ట్వీట్..

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone)

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone)


Also Read: Shilpa Shetty: భర్త అరెస్ట్ తర్వాత తొలిసారి స్క్రీన్ ముందుకు శిల్పాశెట్టి.. కష్టసమయాల్లో వ్యతిరేక ఆలోచనలు అంటూ..

Dia Movie Telugu: సూపర్ హిట్ సినిమా దియా ఇప్పుడు తెలుగులో.. రిలీజ్ ఎప్పుడో తెలుసా..

Raviteja: మరోసారి హిట్ కాంబో రిపీట్ కాబోతుందా ? సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏తో మాస్ మాహారాజా..

Mandira Bedi: మరచిపోవడానికి అతను జ్ఞాపకం కాదు.. జీవితమే తను.. భర్త పై భావోద్వేగ పోస్ట్ చేసిన సాహో బ్యూటీ..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu