‘ఆమె’ మనసులోని రహస్యాలు..ఎక్స్‌క్లూజీవ్ ఆన్ టీవీ9..మధ్యాహ్నం 1.30 గంటలకు

గ్లామర్ గర్ల్ అమ‌లాపాల్ ప్ర‌స్తుతం ర‌త్న కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన సినిమా ‘ఆమె’. తమిళంలో ‘ఆడై’ పేరుతో తెరకెక్కిన సినిమాను తెలుగులో ‘ఆమె’ పేరుతో డబ్‌ చేసి రిలీజ్ చేస్తున్నారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు ద‌ర్శకుడు ర‌త్నకుమార్. ఇప్పటికే విడుద‌లైన టీజ‌ర్, ఫ‌స్ట్ లుక్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా కోసం అమలాపాల్ నగ్నంగా నటించింది. సహనటికి లిప్ లాక్‌ కూడా ఇచ్చింది. తనను నటిగా మరో ఎత్తుకు ఎదిగించే సినిమా ‘ […]

  • Ram Naramaneni
  • Publish Date - 12:20 pm, Sun, 14 July 19
'ఆమె' మనసులోని రహస్యాలు..ఎక్స్‌క్లూజీవ్ ఆన్ టీవీ9..మధ్యాహ్నం 1.30 గంటలకు

గ్లామర్ గర్ల్ అమ‌లాపాల్ ప్ర‌స్తుతం ర‌త్న కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన సినిమా ‘ఆమె’. తమిళంలో ‘ఆడై’ పేరుతో తెరకెక్కిన సినిమాను తెలుగులో ‘ఆమె’ పేరుతో డబ్‌ చేసి రిలీజ్ చేస్తున్నారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు ద‌ర్శకుడు ర‌త్నకుమార్. ఇప్పటికే విడుద‌లైన టీజ‌ర్, ఫ‌స్ట్ లుక్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా కోసం అమలాపాల్ నగ్నంగా నటించింది. సహనటికి లిప్ లాక్‌ కూడా ఇచ్చింది. తనను నటిగా మరో ఎత్తుకు ఎదిగించే సినిమా ‘ ఆమె’ అని చెప్తుంది అమలాపాల్.

తమిళంలో ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు ‘A’ సర్టిఫికేట్ ఇచ్చారు. అంతేకాదు జులై 19న ఆమె సినిమా విడుద‌ల కానుంది. మొత్తానికి ఒక టీజర్‌తోనే సెన్సెషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం విడుదల తర్వాత ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.

అసలు ఎందుకు నగ్నంగా నటించాల్సి వచ్చింది. ‘ ఆమె’  ఎవరు? ‘ ఆమె’ లో ఉన్న స్పెషల్ ఏంటి? తనపై వచ్చిన ట్రోల్స్‌కు అమలాపాల్ ఇచ్చే సమాధానం ఏంటి..ఇంకా ఈ బోల్డ్ బ్యూటీ జీవితంలోని మరిన్ని విశేషాలు..ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు..ఓన్లీ ఆన్ టీవీ9..డోంట్ మిస్.