AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గర్భిణీలను చూస్తే పాములకు కళ్లు కనిపించవా?అసలు కథ ఇదే

హిందూ సంప్రదాయంలోని అనేక నియమాలు ఉన్నాయి. అంతే కాకుండా చాలా నియమాలు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయితే చాలా మంది పెద్దలు అంటుంటారు, గర్భిణీలను పాములు కాటు వేయవని, గర్భిణీలు చూస్తే ఆ సమయంలో వాటికి కళ్లు కనిపించవని, కాగా, ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Aug 27, 2026 | 4:25 PM

Share
చాలా మంది గర్భిణీలను పామలు కాటు వేయవు అని చెబుతుంటారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ,కొంత మంది దీనిని నమ్మితే మరికొంత మంది మాత్రం ఇవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తుంటారు. అయితే కొంత మంది మాత్రం పాము తొమ్మిది నెలల గర్భిణీని చూస్తే కళ్లు కనిపించవు. అందుకే అవి ప్రెగ్నెంట్‌తో ఉన్నవారిని కాటు వేయవు అని చెబుతుంటారు.

1 / 5
కానీ దీని వెనుక అనేక పౌరాణిక కథలు ఉన్నాయని చెబుతుంటారు.  ముఖ్యంగా హిందూ మతంలో పాములను దైవ స్వరూపంగా భావించి పూజలు చేస్తారు. అందువలన పాములు విషపూరితమైనప్పటికీ వాటికి ఉన్న దైవిక హోదా వలన అవి గర్భిణీలను కాటు వేయవంట. ముఖ్యంగా నాగు పాములు ఎప్పుడూ కూడా గర్భిణీలను కాటు వేయవు అని చెబుతుంటారు పండితులు.

2 / 5
ఇక పౌరాణిక కథల విషయంలోకి వెళితే.. గర్భిణీలను పాములు కాటు వేయవు అని చెప్పడం వెనుక ఓ పెద్ద కథ కూడా ఉన్నదంట. దాని ప్రకారమే ఇప్పటికీ మన పెద్దవారు గర్భిణీలను పాములు కాటు వేయవు, తొమ్మిది నెలల గర్భిణీని చూస్తే దానికి ఆ సమయంలో కళ్లు కనిపించవు అని చెబుతుంటారు. కాగా దాని గురించి తెలుసుకుందాం.

3 / 5
 పురాణ కథల ప్రకారం, ఒకానొకప్పుడు ఒక గర్భిణీ స్త్రీ శివుడిని పూజిస్తుండగా, రెండు పాములు ఆమె పూజ జరుగుతున్న ప్రదేశానికి వచ్చి, ఆమె పూజకు భంగం కలిగించడానికి ప్రయత్నించాయంట. అప్పుడు స్త్రీ గర్భంలోని పిండం, గర్భిణీ స్త్రీ దగ్గరకు ఏ పాము గానీ, ఆడపాము గానీ వెళితే అంధత్వం వస్తుందని సర్ప జాతి మొత్తాన్ని శపించింది. అప్పటి నుండి, పాములు గర్భిణీ స్త్రీలకు భయపడి వారికి దూరంగా ఉంటాయని నమ్ముతారు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us