AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాఖీ పండుగ స్పెషల్.. తక్కువ చక్కెరగల స్వీట్స్ ఇవే!

రక్షా బంధన్ పండుగ వచ్చేసింది. ప్రతి ఒక్కరూ ఆగస్టు 28 శుక్ర వారం రోజున ఈ పండుగను ఘనంగా జరుకుపుకుంటారు. అయితే పండుగ సమయంలో సోదరుడికి రాఖీ కట్టిన తర్వాత స్వీట్‌తో వారి నోటిని తీపి చేస్తారు. అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది చక్కెర ఎక్కువ తినడానికి ఆసక్తి చూపడం లేదు. కాగా, ఇప్పుడు మనం తక్కువ చక్కెర గల స్వీట్ ఏవో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Aug 27, 2026 | 5:07 PM

Share
నట్స్ బర్ఫీ : చాలా మంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా బర్ఫీలు తయారు చేసుకుంటున్నారు. ఇక వీటిని తయారు చేయడానికి పాలు పంచదార సహజం. అయితే ఇప్పుడు మనం చక్కెర తక్కువగా ఉండే నట్స్ బర్పీనీ తయారు చేసుకొని తినడం వలన ఇందులో షుగర్ తక్కువగా ఉంటుందంట.

1 / 5
కేసర్ పిస్తా ఫిర్ని: ఫిర్నీ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు. చక్కెర గురించి ఆలోచించకుండా చాలా మంది దీనిని తింటారు. అయితే ఈ సారి మీరు రాఖీ పండుగ సందర్భంగా ఈ తక్కువ షుగర్ ఉండే కేసర్ పిస్తా ఫిర్ని ఉపయోగించడం చాలా మంచిది.

2 / 5
మోదక్ : చాలా వరకు మోదకాలు గణేశుడికి మాత్రమే ప్రియమైనవి అనుకుంటారు. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే చక్కెర లేకుండా బెల్లంతో కూడా దీనిని తయారు చేయవచ్చును. రాఖీ పండుగ రోజు మీరు తక్కువ చక్కెర ఉన్న స్వీట్ తినాలి అనుకుంటే ఇది బెస్ట్.

3 / 5
డ్రై ఫ్రూట్ లడ్డూ : డ్రై ఫ్రూట్ లడ్డూ ఎవరికి ఇష్టం ఉండదు. ఆరోగ్యానికి ఇది చాలా మంచిది అందువలన, చక్కెర పూర్తిగా తినని వారు ఈ రాఖీకి డ్రై ఫ్రూట్ లడ్డూ తింటూ పండుగను మరింత ఆనందంగా జరుపుకోవచ్చును.

4 / 5
చిలకడదుంప శ్రీఖండ్ : చాలా రుచికరమైన దానిలో చిలకడదుంప శ్రీఖండ్ కూడా ఒకటి. అయితే దీనిని గడ్డ పెరుగు, పంచదారతో తయారు చేస్తారు. అయితే దీనిని తయారు చేయడానికి చాలా తక్కువ మొత్తంలో చక్కెర అవసరం అవుతుంది కాబట్టి, మీరు స్వీట్ తక్కువ తినే వారు అయితే ఇది బెస్ట్.

5 / 5
Follow Us
 దీపావళికి ముందు ఇంట్లో ఈ పనులు చేసేయండి.. 

విజయ్ దేవరకొండ రణబాలి ‘కోబలి’ ఫుల్ వీడియో సాంగ్‌ వచ్చేసింది

బెల్లం స్వీట్ తినొచ్చా? షుగర్ ఉన్నవారు దీపావళికి ఏం తినాలంటే?

రవి నక్షత్ర సంచారం.. మరో వారం రోజులు ఈ 3 రాశుల వారికి అదృష్టం!

వెండి ధరలు భారీగా పతనం.. రూ.2లక్షల దిగువకు..!

మంచం, పరుపుల చివర్లో నల్లులు ఉన్నాయా?.. ఇలా చేస్తేనే అవి పోతాయ్ 

కలెక్టర్‌ అని తెలియక బాధలన్నీ చెప్పుకుంది.. ఇంటికెళ్లేసరికి షాక్!

రోడ్డే సరిహద్దు.. పాలనలో గందరగోళం!స్థానిక ఎన్నికల వేళ గుంటూరు జిల

కావ్య-అనిరుధ్‌ పెళ్లి రిసెప్షన్‌.. టాలీవుడ్ నుంచి ఆ హీరో ఒక్కరే!

మనిషివా.. రోబోవా.. అభిషేక్ క్యాచ్ కోసం గాల్లోకి అలా