90’s Web Series: ఓటీటీలో దూసుకుపోతున్న 90’s సిరీస్.. టాప్ రేటింగ్‌లో
ఇప్పటికే చాలా వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. చాలా మంది సినీ సెలబ్రెటీలు కూడా వెబ్ సిరీస్ లకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే బిగ్ బాస్ తో మంచి పేరుతెచ్చుకున్న హీరో శివాజీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. హ్యాష్ ట్యాగ్ 90 మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు శివాజీ.

ఓటీటీలో సినిమాలకు, వెబ్ సిరీస్ లకు విపరీతమైన రెస్పాన్స్ వస్తున్నాయి. థియేటర్స్ లో సినిమాలు చూస్తున్న ఆడియన్స్ ఓటీటీలోనూ సినిమాలు సినిమాలను ఆదరిస్తున్నారు. ఇప్పటికే చాలా వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. చాలా మంది సినీ సెలబ్రెటీలు కూడా వెబ్ సిరీస్ లకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే బిగ్ బాస్ తో మంచి పేరుతెచ్చుకున్న హీరో శివాజీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. హ్యాష్ ట్యాగ్ 90 మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు శివాజీ. హ్యాష్ ట్యాగ్ 90 మిడిల్ క్లాస్ బయోపిక్ కు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఇప్పటికే చాలా వెబ్ సిరీస్ లు ఓటీటీలో అలరిస్తున్నాయి. హ్యాష్ ట్యాగ్ 90 మిడిల్ క్లాస్ బయోపిక్ అప్పటి జనరేషన్ పిల్లలు, తల్లి తండ్రులు , అప్పటి పరిస్థితులు ఈ వెబ్ సిరీస్లో చూపించారు. చక్కటి ఎమోషన్స్, ఆకట్టుకునే సంభాషణలు, చక్కటి మ్యూజిక్ ఆకట్టుకున్నాయి.సురేష్ బొబ్బిలి కంపోజ్ చేసిన ఈ సిరీస్ ఇటీవల ప్రముఖ తెలుగు ఓటిటి మాధ్యమం స్ట్రీమింగ్ అవుతుంది.
తాజాగా ఈ సిరీస్ 120 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (IMDB)లో 9.6 రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ సిరీస్ ని ఆదిత్య హాసన్ తెరకెక్కించగా శివాజీ, మౌళి, వసంతిక, రోహన్ రాయ్, వాసుకీ ఆనంద్ కీలక పాత్రల్లో కనిపించారు. నవీన్ మేడారం, రాజశేఖర్ మేడారం దీనిని గ్రాండ్ గా నిర్మించారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




