Allu Arjun – Puri Jagannadh: పూరి జగన్నాథ్ ని గుర్తు చేసుకుని అల్లు అర్జున్ ఎమోషనల్.!
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో పక్కా ఊరమాస్ గెటప్ లో పుష్పరాజ్ పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు బన్నీ. ఇందులో తన నటనకుగానూ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా బన్నీ తన ట్విట్టర్ వేదికగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు స్పెషల్ థాంక్స్ చెప్పారు. అంతేకాదు.. తన జీవితంలోనే అందమైన క్షణమంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఇంతకీ ఉన్నట్లుండి పూరికి బన్నీ ఎందుకు థాంక్స్ చెప్పారు అనుకుంటున్నారా ?.. అయితే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో పక్కా ఊరమాస్ గెటప్ లో పుష్పరాజ్ పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు బన్నీ. ఇందులో తన నటనకుగానూ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా బన్నీ తన ట్విట్టర్ వేదికగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు స్పెషల్ థాంక్స్ చెప్పారు. అంతేకాదు.. తన జీవితంలోనే అందమైన క్షణమంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఇంతకీ ఉన్నట్లుండి పూరికి బన్నీ ఎందుకు థాంక్స్ చెప్పారు అనుకుంటున్నారా ?.. అయితే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఇప్పటివరకు బన్నీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అందులో దేశముదురు ఒకటి. 2007లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఇందులో హన్సిక కథానాయికగా నటించింది. ఈ సినిమా విడుదలై నేటికి 17 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా.. తనకు హిట్ అందించిన దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపాడు బన్నీ.
అలాగే దేశముదురు సినిమా విజయం తన జీవితంలోనే అందమైన క్షణమంటూ ట్వీట్ చేశాడు బన్నీ. “దేశముదురు సినిమా ఈరోజుకు 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. నా జీవితంలో ఇది అందమైన క్షణం. డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత డీవీవీ దానయ్య, చిత్రబృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నా కెరీర్ లో చిరస్మరణీయమైన విజయం అందించిన నా అభిమానులకు, ప్రేక్షకులకు ఎప్పటికీ కృతజ్ఞతలు” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు బన్నీ. అయితే ప్రస్తుతం బన్నీ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరలవుతోంది. అందర్నీ ఆకట్టుకుంటోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్

