పరుశురామ్ స్క్రిప్ట్ రెడీ..ఇక షూటింగే త‌రువాయి…!

పరుశురామ్ స్క్రిప్ట్ రెడీ..ఇక షూటింగే త‌రువాయి...!

వంశీ పైడిప‌ల్లి క‌థ మ‌హేశ్ ను అంతగా మెప్పించ‌లేదు. దీంతో వెంట‌నే సూప‌ర్ స్టార్ ప్రెండ్షిప్ ను ప‌క్క‌న‌పెట్టి మరీ మంచి పాయింట్ తో ర‌మ్మ‌న్నాడు వంశీని. ఈ క్ర‌మంలో మ‌హేశ్ నుంచి ఒక్క పిలుపు వినిపించింది అంతే… ప‌రుశురామ్ క్ష‌ణాల్లో అక్క‌డ వాలిపోయాడు. అత‌డు స్క్రిప్ట్ వినిపించ‌డం మ‌హేశ్ డెవ‌ల‌ప్ చేసుకోని ర‌మ్మ‌న‌డం అన్నీ చ‌కాచకా జ‌రిగిపోయాయి. ప‌రుశురామ్ అయితే మ‌హేశ్ తో మూవీ కోసం అవ‌త‌ల చైతూకి కూడా హ్యాండ్ ఇచ్చాడు. తాజాగా ఆయ‌న […]

Ram Naramaneni

|

Apr 08, 2020 | 8:10 PM

వంశీ పైడిప‌ల్లి క‌థ మ‌హేశ్ ను అంతగా మెప్పించ‌లేదు. దీంతో వెంట‌నే సూప‌ర్ స్టార్ ప్రెండ్షిప్ ను ప‌క్క‌న‌పెట్టి మరీ మంచి పాయింట్ తో ర‌మ్మ‌న్నాడు వంశీని. ఈ క్ర‌మంలో మ‌హేశ్ నుంచి ఒక్క పిలుపు వినిపించింది అంతే… ప‌రుశురామ్ క్ష‌ణాల్లో అక్క‌డ వాలిపోయాడు. అత‌డు స్క్రిప్ట్ వినిపించ‌డం మ‌హేశ్ డెవ‌ల‌ప్ చేసుకోని ర‌మ్మ‌న‌డం అన్నీ చ‌కాచకా జ‌రిగిపోయాయి. ప‌రుశురామ్ అయితే మ‌హేశ్ తో మూవీ కోసం అవ‌త‌ల చైతూకి కూడా హ్యాండ్ ఇచ్చాడు. తాజాగా ఆయ‌న ఫుల్ స్క్రిప్ట్ ను సూప‌ర్ స్టార్ కు మెయిల్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

కథ కంప్లీట్ గా న‌చ్చ‌డంతో..ప్ర‌స్తుతం బ‌డ్జెట్, డేట్స్ పై వ‌ర్కువ‌ట్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. మహేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర్వాత 3 నెల‌లు మాత్రమే బ్రేక్ తీసుకోవాల‌ని భావించాడు. కోవిడ్ -19 వ్యాప్తి కారణంగా ఆ స‌మ‌యం మ‌రింత పెరిగింది. ఈ లోపులో త‌దుప‌రి సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు ఫైన‌లైపోతాయి. అందుకే లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటే షూట్ స్టార్ట్ చెయ్యాల‌ని సూప‌ర్ స్టార్..ప‌ర‌శురామ్ ని ఆదేశించిన‌ట్టు ఫిల్మ్ వ‌ర్గాల స‌మాచారం.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu