AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కీరవాణి పాట ఉంటే.. సినిమా హిట్టా..?

కీరవాణి పాట ఉండే సినిమా హిట్.. ఇప్పుడీ మాట ఓ సూత్రంగా మారింది. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అనే మూవీకి ఇప్పుడు అలాంటి అవకాశమే వచ్చింది. కీరవాణి సాంగ్‌తో ఆపరేషన్ గోల్డ్ ఫిష్‌కు ప్రమోషన్ ఓ రేంజ్‌లో పెరిగిందట. కీరవాణి పాడిన సాంగ్.. ఆపరేషన్ గోల్డ్ ఫిష్‌పై అంచనాలు పెరిగాయంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. రామజోగయ్య శాస్త్రి పదాలకు కీరవాణి మరింత హైప్ తెచ్చాయంటున్నారు. ఆది హీరోగా.. అబ్బూరి రవి విలన్‌గా నటిస్తున్న ఈ మూవీ టీజర్ […]

కీరవాణి పాట ఉంటే.. సినిమా హిట్టా..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 09, 2019 | 7:15 AM

Share

కీరవాణి పాట ఉండే సినిమా హిట్.. ఇప్పుడీ మాట ఓ సూత్రంగా మారింది. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అనే మూవీకి ఇప్పుడు అలాంటి అవకాశమే వచ్చింది. కీరవాణి సాంగ్‌తో ఆపరేషన్ గోల్డ్ ఫిష్‌కు ప్రమోషన్ ఓ రేంజ్‌లో పెరిగిందట. కీరవాణి పాడిన సాంగ్.. ఆపరేషన్ గోల్డ్ ఫిష్‌పై అంచనాలు పెరిగాయంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. రామజోగయ్య శాస్త్రి పదాలకు కీరవాణి మరింత హైప్ తెచ్చాయంటున్నారు. ఆది హీరోగా.. అబ్బూరి రవి విలన్‌గా నటిస్తున్న ఈ మూవీ టీజర్ దుమ్మురేపుతుంది.