AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘RRR’ ఫుల్ ఫామ్… ఆ టైటిల్‌కే అందరూ ఓటు

పాన్ ఇండియా మూవీగా అన్ని భాషల్లోనూ పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతుంది కాబట్టి.. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటే బెటర్ అని ఆలోచించారు రాజమౌళి. దీంతో లెక్కలేనన్ని టైటిల్స్‌ని చెక్ చేశారు. వాటిన్నింటిలోకల్లా..

'RRR' ఫుల్ ఫామ్... ఆ టైటిల్‌కే అందరూ ఓటు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 01, 2020 | 8:29 PM

Share

RRR Movie News: ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత.. మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి దర్శకధీరుడు రాజమౌళి సిద్ధమవుతున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్‌లో ఎన్టీఆర్, చెర్రీలు నటిస్తోన్న సంగతి తెలిసిందే. మొదటిసారిగా వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి.

అయితే ఆర్ఆర్ఆర్ ఫుల్ ఫామ్ ఏంటనేది మాత్రం ఫ్యాన్స్‌కి చిక్కు ప్రశ్నగా మారింది. పాన్ ఇండియా మూవీగా అన్ని భాషల్లోనూ పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతుంది కాబట్టి.. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటే బెటర్ అని రాజమౌళి ఆలోస్తున్నారట. దీంతో లెక్కలేనన్ని టైటిల్స్‌ని చెక్ చేశారు. వాటిన్నింటిలోకల్లా.. ఒక టైటిల్‌ను రాజమౌళి ఫైనల్ చేశారని సమాచారం. అదే అందరికీ నచ్చిందంట. ఇంతకీ ఆ టైటిల్ ఏంటని అనుకుంటున్నారా.. ‘రఘుపతి రాఘవ రాజారాం’.

కాగా రఘుపతి రాఘవ రాజారం అనేది ఓ భక్తి గీతం. ఇదంటే మహాత్మా గాంధీజీకి ప్రాణం. అప్పట్లో చాలా సభల్లో ఆయన పాడారు కూడా. అందులోనూ RRR సినిమా ఫ్రీడమ్ ఫైటర్స్‌కి సంబంధించింది కాబట్టి.. ఇది అయితే కరెక్ట్‌గా ఉంటుందని రాజమౌళి అభిప్రాయపడుతున్నారట. అయితే.. ఈ టైటిల్‌ను ఖరారు చేయడంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: మూడు పరోటాలు తింటే.. లక్ష ప్రైజ్‌మనీ! ఎక్కడో తెలుసా

Read More: జబర్దస్త్ కమెడియన్‌తో అసభ్య ప్రవర్తన.. ముద్దు పెట్టి.. వెకిలిచేష్టలు!

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే