Bigg Boss 7 Telugu: దోస్త్ అనుకుంటే అర్జున్ వెన్నుపోటు.. శివాజీ ఎమోషనల్.. ఈ వారం నామినేషన్స్‏లో ఉన్నది వీరే..

ముందుగా ప్రశాంత్ వచ్చి శోభాను నామినేట్ చేశాడు. లాస్ట్ వీక్ నన్ను కెప్టెన్సీ టాస్కు నుంచి నువ్వే తీసేశావ్ అంటీ రీజన్ చెప్పాడు. ఆ తర్వాత ప్రియాంకను నామినేట్ చేశాడు. శోభాను డెడ్ కాకుండా నువ్వు కాపాడావ్ అది నచ్చలేదంటూ రీజన్ చెప్పాడు. ఇక తర్వాత మాత్రం ఆనవాయితీగా గౌతమ్ శివాజీని నామినేట్ చేశాడు. ముందుగా ప్రశాంత్ ను నామినేట్ చేస్తూ ఎవిక్షన్ పాస్ వచ్చిన తర్వాత గేమ్ ఆడలేదంటూ రీజన్ చెప్పాడు. ఇక ఆ తర్వాత శివాజీతో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటూ మొదటి వారం నుంచి అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఫస్ట్ నుంచి ఇదే చెబుతున్నావ్ అని శివాజీ అనడంతో ఇద్దరి మధ్య హీట్ డిస్కషన్ నడిచింది.

Bigg Boss 7 Telugu: దోస్త్ అనుకుంటే అర్జున్ వెన్నుపోటు.. శివాజీ ఎమోషనల్.. ఈ వారం నామినేషన్స్‏లో ఉన్నది వీరే..
Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 28, 2023 | 7:22 AM

బిగ్‏బాస్ సీజన్ 7 ఈవారం నామినేషన్స్ హీటెక్కించాయి. ముఖ్యంగా అమర్, అర్జున్ నామినేషన్స్ చూసి అడియన్సే అవాక్కయ్యేలా చేశారు. గతవారం తమకోసం నిలబడ్డవారినే తిరిగి నామినేట్ చేశారు. ఇక అమర్ కొట్టిదెబ్బకు ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అర్జున్ నామినేట్ చేయడంతో ఎమోషనల్ అయ్యాడు శివాజీ. ఇక ఎప్పటిలాగే ఆనవాయితీ ప్రకారం శివాజీని నామినేట్ చేశాడు గౌతమ్. శోభా, ప్రియాంకలు శివాజీ, యావర్, ప్రశాంత్ ను నామినేట్ చేశారు. ఈ వారం అమర్ తప్ప మిగిలిన హౌస్మేట్స్ మొత్తం నామినేట్ అయ్యారు. ముందుగా ప్రశాంత్ వచ్చి శోభాను నామినేట్ చేశాడు. లాస్ట్ వీక్ నన్ను కెప్టెన్సీ టాస్కు నుంచి నువ్వే తీసేశావ్ అంటీ రీజన్ చెప్పాడు. ఆ తర్వాత ప్రియాంకను నామినేట్ చేశాడు. శోభాను డెడ్ కాకుండా నువ్వు కాపాడావ్ అది నచ్చలేదంటూ రీజన్ చెప్పాడు. ఇక తర్వాత మాత్రం ఆనవాయితీగా గౌతమ్ శివాజీని నామినేట్ చేశాడు. ముందుగా ప్రశాంత్ ను నామినేట్ చేస్తూ ఎవిక్షన్ పాస్ వచ్చిన తర్వాత గేమ్ ఆడలేదంటూ రీజన్ చెప్పాడు. ఇక ఆ తర్వాత శివాజీతో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటూ మొదటి వారం నుంచి అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఫస్ట్ నుంచి ఇదే చెబుతున్నావ్ అని శివాజీ అనడంతో ఇద్దరి మధ్య హీట్ డిస్కషన్ నడిచింది.

ఇక ప్రియాంక గురించి అసలు నిజాలు బయటపెట్టాడు శివాజీ. ముందుగా ప్రియాంక శివానిని నామినేట్ చేస్తూ.. నేను అబద్ధాలే ఆడతాను అని నా మీద నెగిటివిటీని స్పెృడ్ చేశారు అంటూ రీజన్ చెప్పింది. దీంతో అన్ని విషయాలు చెప్పేశాడు శివాజీ. వంటగదిలోకి ఎవరు వచ్చినా వారితో గొడవ పెట్టుకుంటావు. భోలే కర్రీలో పసుపు వేశాడని అతడికి పసుపు అనే ముద్ర వేశావు అంటూ కౌంటరిచ్చాడు. ఇక తర్వాత శోభాను నామినేట్ చేసినందుకు ప్రశాంత్ ను నామినేట్ చేసింది ప్రియాంక. తర్వాత శివాజీని నామినేట్ చేసి షాకిచ్చాడు అర్జున్. నేను ఏదైతే రీజన్ రాకూడదని అనుకున్నానో అది నాగ్ సార్ నుంచి వచ్చింది అంటూ చెప్పాడు. దీంతో నాకు తెలిసి నువ్వు అడగలేదు. నేనే నీకు సపోర్ట్ చేశాను. నీకు నచ్చలేదంటే అప్పుడే చెప్పాల్సింది అని శివాజీ అన్నాడు. ఇక ఆ తర్వాత ప్రియాంకను నామినేట్ చేస్తూ.. ఫ్రెండ్స్ కోసం సాయం చేయడం ఓకే కానీ ఫినాలే దగ్గరికి వచ్చిన తర్వాత వేరుగా ఆడకపోవడం కరెక్ట్ కాదని అన్నాడు.

శివాజీని.. అర్జున్ ను నామినేట్ చేశాడు. ఫ్రెండ్షిప్ బ్యాండ్ నాకు వేస్తే నిజం అనుకున్నాను. కానీ నువ్వు గేమ్ ఆడుతున్నావని తెలిసి ఉంచుకోవడం కరెక్ట్ కాదంటూ తీసేశాడు. నీకు కెప్టెన్ కావాలనే ఇంట్రెస్ట్ లేకపోతే నాకు ముందే చెప్పేస్తే అంత డిస్ట్రబెన్స్ అయ్యేది కాదు. శోభా ఏడవడం ఎందుకు.. అప్పుడే నువ్వు ఎందుకు చెప్పలేదు. పోనీ గొడవ అయ్యాక కూడా చెప్పలేదు. ఇప్పుడు నామినేషన్లోకి పట్టుకోచ్చావ్.. ఇక్కడ చెబితే గుండె ఆగినంత పని అయ్యింది. నేను ఇంత పిచ్చోడిని అయిపోయానా అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక ఎప్పటిలాగే శివాజీ వర్సెస్ గౌతమ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇద్దరికే సపోర్ట్ చేస్తున్నారు అంటూ మళ్లీ పాత వారాల ముచ్చట్లు చెప్పాడు గౌతమ్. ఇక తర్వాత యావర్.. గౌతమ్, ప్రియాంకను నామినేట్ చేశాడు. మొత్తానికి ఈ వారం గౌతమ్, అర్జున్, శివాజీ, ప్రశాంత్, యావర్, శోభా శెట్టి, ప్రియాంక నామినేట్ అయ్యారు.

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ