AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akkineni Nagarjuna: బిగ్‏బాస్ స్టేజ్ పై లూయిస్ విట్టన్ స్వెట్‌షర్ట్‌లో నాగార్జున స్టైలీష్ లుక్.. ధర తెలిస్తే అవాక్కే..

అడియన్స్ దృష్టిని ఆకర్షించే దుస్తులను ధరించడంలో నాగ్ ముందుటారు. ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతున్న ఫ్యాషన్ ప్రపంచంలోకి నాగ్ ఒక స్టైల్ ఐకాన్ అని చెప్పొచ్చు. అయితే మొన్న జరిగిన బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున్ లుక్ అడియన్స్ ను ఫిదా చేసింది. లూయిస్ విట్టన్ స్వెట్‌షర్ట్ ధరించి మరింత స్టైలీష్ గా కనిపించాడు. ఆ స్వెట్ షర్ట్ ధర ఇప్పుడు అందరిని అవాక్కయేలా చేస్తుంది. లూయిస్ విట్టన్ బ్రాండ్ కు చెందిన 'ఇంటార్సియా కాష్మెరె వూల్ క్రూనెక్' స్వెట్‌షర్ట్ ఇది.

Akkineni Nagarjuna: బిగ్‏బాస్ స్టేజ్ పై లూయిస్ విట్టన్ స్వెట్‌షర్ట్‌లో నాగార్జున స్టైలీష్ లుక్.. ధర తెలిస్తే అవాక్కే..
Nagarjuna
Rajitha Chanti
|

Updated on: Nov 28, 2023 | 8:20 AM

Share

అక్కినేని నాగార్జున.. ప్రస్తుతం అటు సినిమాలతో.. ఇటు రియాల్టీ షోలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన నా సామిరంగ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కొన్నాళ్లుగా శరవేగంగా జరుగుతుంది. ఇందులో నాగ్ ఫుల్ మాస్ లుక్ లో కనిపించనున్నారని ఇదివరకు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. మరోవైపు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ కు హోస్టింగ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఆరు సీజన్స్ కంప్లీట్ అయిన బిగ్ బాస్.. ఇప్పుడు ఏడో సీజన్ విజయవంతంగా రన్ అవుతుంది. మొన్నటికీ పన్నెండు వారాలు కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు పదమూడవ వారం నడుస్తోంది. అయితే ప్రతి వారం వీకెండ్స్ లో నాగ్ తన స్టైలీష్ లేటేస్ట్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

అడియన్స్ దృష్టిని ఆకర్షించే దుస్తులను ధరించడంలో నాగ్ ముందుటారు. ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతున్న ఫ్యాషన్ ప్రపంచంలోకి నాగ్ ఒక స్టైల్ ఐకాన్ అని చెప్పొచ్చు. అయితే మొన్న జరిగిన బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున్ లుక్ అడియన్స్ ను ఫిదా చేసింది. లూయిస్ విట్టన్ స్వెట్‌షర్ట్ ధరించి మరింత స్టైలీష్ గా కనిపించాడు. ఆ స్వెట్ షర్ట్ ధర ఇప్పుడు అందరిని అవాక్కయేలా చేస్తుంది. లూయిస్ విట్టన్ బ్రాండ్ కు చెందిన ‘ఇంటార్సియా కాష్మెరె వూల్ క్రూనెక్’ స్వెట్‌షర్ట్ ఇది. దీని ధర రూ. 1.82 లక్షలు ఉన్నట్లు ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ పేజీ ‘సెలబ్రిటీస్ అవుట్‌ఫిట్ డీకోడ్’ షేర్ చేసింది.

ఈ స్వెట్‌షర్ట్ స్వచ్ఛమైన కాశ్మీరీ ఉన్నితో తయారు చేయబడినట్లు తెలుస్తోంది. అయితే లూయిస్ విట్టన్ బ్రాండ్‏లో సాధారణ ధర అని తెలుస్తోంది. లూయిస్ విట్టన్ అనేది ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నాగ్ నాసామిరంగ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బన్నీ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తుండగా.. ఇందులో ఆషికా రంగనాథన్, మిర్నా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..