AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లు ‘జీనియస్ టాస్క్‌’.. కంటెస్టెంట్స్ తెలివితేటలపై బిగ్‏బాస్ జోకులు..

అర్జున్ అంబటి, అశ్విని, సింగర్ భోలే, నయని పావని, పూజా మూర్తి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇన్నాళ్లు సీక్రెట్ రూంలో ఉన్న గౌతమ్ రీఎంట్రీ ఇచ్చాడు. హౌస్ లోకి రిటర్న్ వస్తూ గౌతమ్ ఇచ్చిన పర్ఫామెన్స్ మాములుగా లేదు. భారీ భారీ డైలాగ్‏లతో ఓ రేంజ్‏లో ఎంట్రీ ఇచ్చి.. బీబీ 2.0 అంటూ ఓవరాక్షన్ డైలాగ్స్ చెప్పాడు. ఇదిలా ఉంటే.. ఇక ఆరోవారం హౌస్ లో అమర్ దీప్, యావర్, సందీప్, తేజా, శోభా, నయని, అశ్విని, పూజా మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన గౌతమ్ సందీప్ ను సేవ్ చేశాడు.

Bigg Boss 7 Telugu: ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లు 'జీనియస్ టాస్క్‌'.. కంటెస్టెంట్స్ తెలివితేటలపై బిగ్‏బాస్ జోకులు..
Bigg Boss 7 Telugu Promo
Rajitha Chanti
|

Updated on: Oct 10, 2023 | 4:34 PM

Share

బిగ్‏బాస్ సీజన్ 7 స్టార్ట్ అయ్యి ఐదు వారాలు గడిచిపోయింది. మొత్తం పద్నాలుగు మందితో మొదలైన ఈ గేమ్‎లో ఇప్పటివరకు ఐదుగురు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని, రతిక, శుభ శ్రీ ఎలిమినేట్ కాగా.. గత ఆదివారం ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అడుగుపెట్టారు. అర్జున్ అంబటి, అశ్విని, సింగర్ భోలే, నయని పావని, పూజా మూర్తి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇన్నాళ్లు సీక్రెట్ రూంలో ఉన్న గౌతమ్ రీఎంట్రీ ఇచ్చాడు. హౌస్ లోకి రిటర్న్ వస్తూ గౌతమ్ ఇచ్చిన పర్ఫామెన్స్ మాములుగా లేదు. భారీ భారీ డైలాగ్‏లతో ఓ రేంజ్‏లో ఎంట్రీ ఇచ్చి.. బీబీ 2.0 అంటూ ఓవరాక్షన్ డైలాగ్స్ చెప్పాడు. ఇదిలా ఉంటే.. ఇక ఆరోవారం హౌస్ లో అమర్ దీప్, యావర్, సందీప్, తేజా, శోభా, నయని, అశ్విని, పూజా మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన గౌతమ్ సందీప్ ను సేవ్ చేశాడు.

ఇక ఇప్పుడు మరో ప్రోమో రిలీజ్ చేశారు. ఎప్పుడూ సీరియస్‏గా టాస్కులు ఇచ్చే బిగ్‏బాస్ ఈసారి మాత్రం కంటెస్టెంట్ తెలివితేటలపై జోక్స్ వేస్తూ నవ్వులు తెప్పించారు. ముందుగా ఆటగాళ్లు.. పోటుగాళ్ల టీమ్ లలో ఎవరు బెస్ట్ అనేది తెలుసుకోవడానికి స్విమ్మింగ్ ఫూల్ టాస్క్ ఇచ్చారు బిగ్‏బాస్ . అర్జున్.. గౌతమ్, యావర్.. సందీప్ టీమ్స్ గా ఆడారు. ఇక ఆ తర్వాత ఆటుగాళ్లు, పోటుగాళ్ల టీంలో ఎవరు జీనియస్ అనేది తెలుసుకోవడానికి జనరల్ క్వశ్చన్స్ అడిగారు. కొన్ని ఫోటోస్ చూపిస్తూ అందుకు సంబంధించిన ప్రశ్నలు అడగ్గా.. ముందుగా అమర్ దీప్, గౌతమ్ గేమ్ ఆడారు. గన్ పేల్చాక చెట్టుపై ఎన్ని పక్షులు ఉంటాయని బిగ్‏బాస్ అడగ్గా.. ఒక్కటి కూడా ఉండవని ఆన్సర్ ఇచ్చాడు అమర్ దీప్.. దీంతో మధ్యలో పూజా కల్పించుకుని శివాజీ చెప్తేనే చెప్పాడంటూ కౌంటరిచ్చింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

ఆ తర్వాత ఓ కేక్ పిక్ చూపిస్తూ.. ఆ కేక్ లో 800 వందల క్యాలరీస్ ఉన్నాయి. దానిని రెండు ముక్కలు చేస్తే ఎన్ని క్యాలరీస్ ఉంటాయని అడగ్గా.. వెంటనే అమర్ దీప్ ప్రశ్న అర్థమైందా ?అంటూ ప్రశ్నించాడు. 800 క్యాలరీస్ కరెక్ట్ కాదేమో అని అమర్ దీప్ చెప్పగా.. కేక్ కట్ చేశారు తినలేదు అంటూ సెటైర్ వేశాడు బిగ్‏బాస్ . ఇక ఆ తర్వాత టేస్టీ తేజ, గౌతమ్ అడగా.. మరోసారి తన స్టైల్లో తేజపై పంచులు వేశాడు బిగ్‏బాస్. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్‏లో ఫన్నీ ఎంటర్టైన్మెంట్ అని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కివీస్‌తో వన్డే సిరీస్‌.. ఈ నలుగురు బెంచ్‌కే ఫిక్స్.. ఎందుకంటే?
కివీస్‌తో వన్డే సిరీస్‌.. ఈ నలుగురు బెంచ్‌కే ఫిక్స్.. ఎందుకంటే?
పొలంలో పని చేస్తుండగా పంజా విసిరిన చిరుతపులి.. ఆ తర్వాత..
పొలంలో పని చేస్తుండగా పంజా విసిరిన చిరుతపులి.. ఆ తర్వాత..
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి గిఫ్ట్
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి గిఫ్ట్
రాత్రైతే చాలు గ్రామంలో వింత ఆకారం.. ఏంటని సీసీ కెమెరాలు చూడగా..
రాత్రైతే చాలు గ్రామంలో వింత ఆకారం.. ఏంటని సీసీ కెమెరాలు చూడగా..
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..
మనిషి పేగుల్లోకి పాము లాంటి రోబోట్.. లోపలికి వెళ్లి చేసే పనులు..
మనిషి పేగుల్లోకి పాము లాంటి రోబోట్.. లోపలికి వెళ్లి చేసే పనులు..
పది నిమిషాల్లోనే నోట్లో కరిగిపోయే అటుకుల పాయసం..
పది నిమిషాల్లోనే నోట్లో కరిగిపోయే అటుకుల పాయసం..
నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం
నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..