Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 telugu: కంటెస్టెంట్స్ పై ఆడియన్స్ ప్రశ్నల వర్షం.. షణ్ముఖ్‏కు చుక్కలు చూపించారుగా..

సీజన్ ప్రారంభం నుంచి ప్రేక్షకులలో ఉన్న అనుమానాలన్నింటింక కొన్ని సమాధానాలు దొరికే అవకాశం కల్పించారు బిగ్ బాస్

Bigg Boss 5 telugu: కంటెస్టెంట్స్ పై ఆడియన్స్ ప్రశ్నల వర్షం.. షణ్ముఖ్‏కు చుక్కలు చూపించారుగా..
Follow us
Rajitha Chanti

| Edited By: Anil kumar poka

Updated on: Dec 11, 2021 | 2:26 PM

సీజన్ ప్రారంభం నుంచి ప్రేక్షకులలో ఉన్న అనుమానాలన్నింటింక కొన్ని సమాధానాలు దొరికే అవకాశం కల్పించారు బిగ్ బాస్. ఇన్ని రోజులుగా నాగార్జున అడాగాల్సిన ప్రశ్నలకు ఆడియన్స్‏తో అడిగించారు. ఇందులో భాగంగా ఇంటి సభ్యులపై ప్రశ్నల వర్షం కురిపించారు ఆడియన్స్. ముఖ్యంగా షణ్ముఖ్ ప్రవర్తన.. ఆలోచనలపై దిమ్మతిరిగే ప్రశ్నలడిగారు ఆడియన్స్. దీంతో బ్రహ్మలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నిన్నటి ఎపిసోడ్‏లో ప్రేక్షకులు ఎవరెవరిని ఏఏ ప్రశ్నలు అడగనున్నారో తెలుసుకుందామా.

ముందుగా సిరికి.. మీరు షణ్ముఖ్ కంటే స్ట్రాంగ్ ప్రేయర్.. కానీ ఎందుకు మిమ్మల్ని మీరు అల కన్సడర్ చేసుకోవడం లేదు ? అని అడగ్గా… నేను స్ట్రాంగ్ అని నమ్ముతున్నాను.. కానీ కొన్ని సందర్బాల్లో నాకు తోడుగా ఉన్నాడు. అందుకే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది సిరి.

ఇక ఆ తర్వాత కాజల్‎కు.. ఆనీ మాస్టర్ తో రెస్పెక్ట్ గురించి మాట్లాడినప్పుడు.. తిరిగి తుడిచిన టిష్యూను సన్నిపై కొట్టడం రెస్పెక్ట్ ఆ ? అని అడగ్గా.. ఆనీ మాస్టర్ తో జరిగింది గొడవలో.. సన్నీతో కూడా గొడవలోనే కానీ.. తనతో నాకు చనువు ఉంది అందుకే అలా చేశాను అని చెప్పింది కాజల్.

అయితే సిరి, షణ్ముఖ్ కంటే స్ట్రాంగ్ అనగానే అతను హర్ట్ అయిపోయాడు. మోజో రూంలో కూర్చుని మళ్లి సిరితో చర్చలు మొదలుపెట్టాడు. దీంతో సిరి సర్దిచెప్పింది. అనంతరం మూడు ప్రశ్న సన్నీకి.. గిల్టీ బోర్డే వేసుకుని తిరిగినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ? ఆ కాన్ఫిడెంట్ తర్వాత మీ కాన్ఫిడెన్స్ ఎలా తిరిగిపొందారు ? అని అడగ్గా.. గిల్టీ బోర్డ్ అనేది కేవలం ఈ సీజన్ లో నన్ను ఎక్కువగా బాధపెట్టింది. వారికి కోపం వచ్చింది..దీంతో నా కన్ఫిడెన్స్ పెరిగింది. బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక నాలుగో ప్రశ్న శ్రీరామచంద్రకు.. జెస్సీతో జెస్సీతో ఇష్యూ జరిగినప్పుడు షన్నూ ఇన్ మెచ్యూర్డ్ అని అన్నారు.. కానీ ర్యాంకింగ్‌లో మీరే షన్నూ మెచ్యూర్డ్ అని తనకి రెండో స్థానం ఇచ్చారు.. మీ ఒపీనియన్ ఎందుకు మారింది? ఇప్పుడు మీరు షన్నూ గ్రూప్‌లో ఉన్నారా? అని అడగ్గా.. లేదు తన విషయంలో ఒపినియన్ మారిందన్నాడు శ్రీరామచంద్ర. ఇక ఆ తర్వాత మానస్‏కు ఆడియన్స్ దగ్గర మార్కుల కోసం సన్నీ మిమ్మల్ని ఫ్రెండ్ గా వాడుకుంటున్నాడని అనిపించట్లేదా ? అని అడగ్గా.. మా మధ్య బాండ్ పెరిగిందని చెప్పాడు మానస్.

ఇక ఆ తర్వాత సిరి అంటే ఎందుకంత పొసిసివ్ గా ఫీల్ అవుతారు.. మీరు సిరిని ప్రతిసారి కంట్రోల్ చేస్తున్నారు.. తనను తనలా ఎందుకు ఉండనివ్వరు అని షణ్ముఖ్‏ను అడగ్గా.. ఇది నేను అనుకున్నాను.. పొసిసివ్ అని నాకు తెలుసు…కొన్ని విషయాల్లో కంట్రోల్ చేస్తేనే బెటర్ అనుకున్నా.. మరికొన్ని విషయాల్లో తనని తనలా ఉండనివ్వాలకున్నా.. రెండింటి మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోయా.. నాకన్నా ఎక్కువ తను నన్ను అర్థం చేసుకుంటున్నా. కంట్రోలింగ్ అనేది గేమ్ వరకే. తనపై గేమ్ ఎవరైతే ఆడాలని అనుకుంటారో వాళ్లని తప్పకుండా కంట్రోల్ చేస్తా.. ఎందుకంటే సిరిని నేను టాప్ 5లో చూడాలని అనుకుంటున్నా అనిచెప్పాడు. ఇక ఆ తర్వాత.. సిరి, షణ్ముఖ్ మీరు రవిని నామినేట్ చేసి.. ఇన్ఫ్లుయేన్సర్ అన్నారు.. కానీ ఎలిమినేట్ అయిన తర్వాత తనకోసమే గేమ్ ఆడుతున్నామన్నారు.. కరెక్ట్ ఆ అని అడగ్గా.. మనిషి వెళ్లిన తర్వాతే విలువ తెలిసిందని సిరి చెప్పగా.. షణ్ముఖ్ సైలెంట్ అయ్యాడు.

ఆ తర్వాత.. ఇవి ఎలా ఎచ్చుతున్నాయి. అవి ఎలా నచ్చుతున్నాయని ఆడియన్స్ ని జడ్జ్ ఎందుకు చేస్తున్నారు.. వారి పై ఫన్ ఎందుకు చేస్తున్నారు? అని షణ్ముఖ్‏ను అడగ్గా.. ఆడియన్స్ ను జడ్జ్ చేయడం లేదు.. నా పాయింట్ చెబుతున్నా.. అది బయటవాళ్లకు నచ్చుతుందా లేదా ? అని ఆలోచిస్తున్నా.. అది తప్పా కరెక్టో కాదో అర్థం కావడం లేదు. నేను ఆడియన్స్‏కు ఫన్ చేయడం లేదు.. మళ్ల రిపీట్ చేయను అని సమాధానమిచ్చాడు. మొత్తానికి ఆడియన్స్ ప్రశ్నలతో షణ్ముఖ్‏లో ఎలిమినేషన్ భయం పట్టుకుంది.

Also Read: రికార్డ్స్ సృష్టిస్తోన్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. హైదరాబాద్‏లో ప్రెస్‏మీట్ లైవ్..

Victrina wedding: పెళ్లికొచ్చిన అతిథులకు గిఫ్ట్‌ బాక్స్‌తో సర్‌ ప్రైజ్‌ చేసిన విక్ర్టీనా దంపతులు.. ఇంతకీ ఆ బాక్స్‌లో ఏమున్నాయంటే..

రెండు రోజులపాటు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం..
రెండు రోజులపాటు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం..
గణపతి ఆలయాల్లో ఒక్కదానికి దర్శించినా చాలు జాతకంలో దోషం మాయం..
గణపతి ఆలయాల్లో ఒక్కదానికి దర్శించినా చాలు జాతకంలో దోషం మాయం..
బెట్టింగ్ కేసులో సినీ సెలబ్రెటీలకు బిగ్ రిలీఫ్.. కొత్త ట్విస్ట్!
బెట్టింగ్ కేసులో సినీ సెలబ్రెటీలకు బిగ్ రిలీఫ్.. కొత్త ట్విస్ట్!
అటు ఎండలు.. ఇటు వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం..
అటు ఎండలు.. ఇటు వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం..
సీన్ సీన్‌కు గుండె జారీ ప్యాంట్‌లోకి రావాల్సిందే..
సీన్ సీన్‌కు గుండె జారీ ప్యాంట్‌లోకి రావాల్సిందే..
డ్రాగన్ సినిమా పై దళపతి ప్రశంసలు..
డ్రాగన్ సినిమా పై దళపతి ప్రశంసలు..
త్వరలో శనీశ్వరుడు వెండి పాదంతో సంచారం ఈ రాశుల వారిపై డబ్బుల వర్షం
త్వరలో శనీశ్వరుడు వెండి పాదంతో సంచారం ఈ రాశుల వారిపై డబ్బుల వర్షం
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. రేసులో ఉన్నదెవరు..?
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. రేసులో ఉన్నదెవరు..?
ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఇస్రోలో ఉద్యోగాలు పొందే ఛాన్స్..
ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఇస్రోలో ఉద్యోగాలు పొందే ఛాన్స్..
పాపమోచని ఏకాదశి రోజున ఈ పని చేయండి ఏడాది పొడవునా డబ్బు కొరత ఉండదు
పాపమోచని ఏకాదశి రోజున ఈ పని చేయండి ఏడాది పొడవునా డబ్బు కొరత ఉండదు
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!