Bigg Boss 7 Telugu: భోలే అంటే హీరో.. గ్రాండ్‌ ఫినాలేలో ఆట, పాటలతో అదరగొట్టిన పాట బిడ్డ.. వీడియో

ఏడో సీజన్‌లో వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చి తన దైన ఫన్‌ అందించాడు పాట బిడ్డ భోలే షావళి. ఆటల పాటలతో బిగ్ బాస్‌ ఆడియెన్స్‌ను అలరించాడు. గేమ్స్‌, టాస్కుల్లోనూ యాక్టివ్‌ గా పార్టిసిపేట్ చేశాడు. శోభా శెట్టిపై వ్యాఖ్యల విషయంలో కొంత నెగెటివిటీని మూట గట్టుకున్నాతన ఆట, మాటతీరుతో బోలెడంత మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు

Bigg Boss 7 Telugu: భోలే అంటే హీరో.. గ్రాండ్‌ ఫినాలేలో ఆట, పాటలతో అదరగొట్టిన పాట బిడ్డ.. వీడియో
Bigg Boss 7 Telugu, Bhole Shavli
Follow us
Basha Shek

|

Updated on: Dec 17, 2023 | 8:11 PM

బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బిగ్ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ గ్రాండ్‌ ఫినాలే అట్టహాసంగా ప్రారంభమైంది. ఎప్పటిలాగే హోస్ట్‌ నాగార్జున తన దైన స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చారు. బ్లాక్ కలర్‌ సూట్‌లో రాయల్‌ లుక్‌లో దర్శనమిచ్చారు. ఇక ఈ సీజన్‌లో ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్స్ అందరూ కూడా బిగ్‌ బాస్‌ వేదికపైకి వచ్చారు. సందీప్ మాస్టర్, భోలే షావళి, టేస్టీ తేజా, శోభా శెట్టి, అశ్విని శ్రీ, శుభ శ్రీ రాయగురు, గౌతమ్ కృష్ణ, సింగర్ దామిని, రతికా రోజా, పూజా మూర్తి తదితరులు గ్రూపులుగా డ్యాన్సులు చేస్తూ తమదైన స్టైల్లో ఎంట్రీ ఇచ్చారు. అయితే కిరణ్‌ రాథోడ్‌, షకీలా మాత్రం మిస్‌ అయ్యారు. ఇక ఏడో సీజన్‌లో వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చి తన దైన ఫన్‌ అందించాడు పాట బిడ్డ భోలే షావళి. ఆటల పాటలతో బిగ్ బాస్‌ ఆడియెన్స్‌ను అలరించాడు. గేమ్స్‌, టాస్కుల్లోనూ యాక్టివ్‌ గా పార్టిసిపేట్ చేశాడు. శోభా శెట్టిపై వ్యాఖ్యల విషయంలో కొంత నెగెటివిటీని మూట గట్టుకున్నాతన ఆట, మాటతీరుతో బోలెడంత మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. మొత్తం 5 వారాల పాటు హౌజ్‌లో ఎంటర్‌టైన్మెంట్‌ ను అందించి ఎలిమినేట్‌ అయిన భోలే మళ్లీ బిగ్‌ బాస్‌ వేదికపై సందడి చేశాడు. ఆదివారం ప్రారంభమైన బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలేలో తనదైన డ్యాన్స్‌, ఫన్‌తో అందరినీ నవ్వించాడు.

ఉల్టా పుల్టా.. బిగ్‌ బాస్‌ సీజన్‌ గ్రాండ్ సీజన్‌ సక్సెస్‌ అంటూ పాటతో ఎంట్రీ ఇచ్చాడు. బ్లాక్‌ కలర్‌ సూట్, గాగుల్స్‌ ధరించి స్టేజ్‌పైకి వచ్చాడీ పాటబిడ్డ. ఆ తర్వాత భోలే అంటే హీరో.. హీరో అంటే బిగ్‌ బాస్‌ తనదైన స్టైల్‌లో స్టెప్పులేశాడు. అలాగే తన దైన సింగింగ్‌ ట్యాలెంట్‌తో పాటలు ఆలపించి హోస్ట్‌ నాగార్జున, తన తోటి కంటెస్టెంట్లను కడుపుబ్బా నవ్వించాడు. ‘ఆనందో బ్రహ్మ.. బాగుందో జన్మ’ అంటూ తన బిగ్‌ బాస్‌ ప్రయాణం గురించి ఒక్క డైలాగ్‌లో చెప్పేశాడు. మొత్తానికి గ్రాండ్‌ ఫినాలేలోనూ తన దైన్‌ ఫన్‌తో అందరినీ ఎంటర్‌ టైన్‌ చేశాడు పాట బిడ్డ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!