Anchor Sreemukhi: వయసుతోపాటు ప్రశ్నలు పెరుగుతున్నాయి.. పెళ్లి పై ఆసక్తికర కామెంట్స్ చేసిన శ్రీముఖి..

రోజూ నెట్టింట సందడి చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. రీల్స్.. ఫన్నీ వీడియోస్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. ఇక ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోషూట్స్ చేస్తూ హీరోయిన్స్ సైతం దిగదుడుపే అనేలా కనిపిస్తుంటుంది. ఆమె ఇన్ స్టాలో షేర్ చేసే ఫోటోలకు తక్కువ సమయంలోనే అత్యధిక లైక్స్ వస్తాయి. మోడ్రన్ డెస్సుల్లో కాకుండా ట్రెడిషనల్ లుక్ లో ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెట్టింట స్పెషల్ అట్రాక్షన్ అవుతుంటుంది.

Anchor Sreemukhi: వయసుతోపాటు ప్రశ్నలు పెరుగుతున్నాయి..  పెళ్లి పై ఆసక్తికర కామెంట్స్ చేసిన శ్రీముఖి..
Sreemukhi
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 02, 2024 | 7:58 AM

బుల్లితెరపై స్టార్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఓవైపు టీవీల్లో వరుసగా రియాల్టీ షోస్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది. అల్లరి.. వాక్చాతుర్యంతో యాంకర్‏గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉంటుంది. రోజూ నెట్టింట సందడి చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. రీల్స్.. ఫన్నీ వీడియోస్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. ఇక ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోషూట్స్ చేస్తూ హీరోయిన్స్ సైతం దిగదుడుపే అనేలా కనిపిస్తుంటుంది. ఆమె ఇన్ స్టాలో షేర్ చేసే ఫోటోలకు తక్కువ సమయంలోనే అత్యధిక లైక్స్ వస్తాయి. మోడ్రన్ డెస్సుల్లో కాకుండా ట్రెడిషనల్ లుక్ లో ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెట్టింట స్పెషల్ అట్రాక్షన్ అవుతుంటుంది. మూడు పదుల వయసులోకి అడుగుపెట్టిన శ్రీముఖి.. ఇప్పటివరకు పెళ్లి గురించి మాట్లాడటం లేదు. అలాగే ప్రేమ, రిలేషన్ షిప్ కు దూరంగా ఉంటుంది. కానీ ఈ బ్యూటీకి ఎక్కడికి వెళ్లినా పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి.

గతంలో బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది శ్రీముఖి. గతంలో తాను ఓ అబ్బాయిని ప్రేమించానని.. కానీ ఆ తర్వాత ఇద్దరికి బ్రేకప్ అయ్యిందని అప్పటినుంచి తాను ప్రేమకు దూరంగానే ఉన్నానని చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత వరుసగా సినిమాలు, షోస్ చేస్తూ కెరీర్ పై దృష్టి పెట్టింది. తాజాగా తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది శ్రీముఖి.

శ్రీముఖి మాట్లాడుతూ.. వయసుతోపాటే పెళ్లి ప్రశ్నలు కూడా ఎక్కువవుతున్నాయి. ఎక్కడికి వెళ్లినా పెళ్లి ఎప్పుడు ?.. అని అందరూ అడుగుతున్నారు. అలాగే ఇంట్లో వారు పెళ్లి చేసుకోమని ఒత్తిడి తీసుకురాలేదా ? అని బయట జనాలు అడుగుతున్నారని తెలిపింది. కానీ తన విషయంలో తల్లిదండ్రులు పూర్తి స్వేచ్చ కల్పించారని.. ఎప్పుడు చేసుకోవాలనుంటే అప్పుడే చేసుకోమని చెప్పారని చెప్పుకొచ్చింది శ్రీముఖి. ప్రస్తుతం సినీ పరిశ్రమలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఆమె చివరిగా మెగాస్టార్ చిరంజీవి నటించి భోళా శంకర్ మూవీలో కనిపించింది.

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మహేష్ నా చిన్న తమ్ముడు.. పవన్ వాటికోసం మా ఇంటికి వచ్చేవాడు..
మహేష్ నా చిన్న తమ్ముడు.. పవన్ వాటికోసం మా ఇంటికి వచ్చేవాడు..
మాజీ ప్రధానమంత్రి అంత్యక్రియలపై కేంద్రం క్లారిటీ..!
మాజీ ప్రధానమంత్రి అంత్యక్రియలపై కేంద్రం క్లారిటీ..!
ధైర్యమునోళ్లే చూడండి.. అత్యంత భారీ సైజు కొండచిలువ.. తల పైకి ఎత్తి
ధైర్యమునోళ్లే చూడండి.. అత్యంత భారీ సైజు కొండచిలువ.. తల పైకి ఎత్తి
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!