స్వీటీ బ్యూటీ న్యూ బాయ్ ఫ్రెండ్

స్వీటీ బ్యూటీ న్యూ బాయ్ ఫ్రెండ్

టాలీవుడ్ స్వీటీ బ్యూటీ ఫొటోలు రీసెంట్ గా సోషల్ మీడియాలో హల్ చల్ అయ్యాయి. అలా సముద్రం ఒడ్డున అమాయకమైన నవ్వుతో ఉన్న అనుష్క ఫొటోలకు అందరూ ఫిదా అయ్యారు. ఆ స్టిల్స్ లో అనుష్క మునుపటిలాగా స్లిమ్ గా మరింత క్యూట్ గా కనిపించింది. అయితే.. కొన్ని స్టిల్స్ లో అనుష్క పక్కన ఓ వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. కాగా.. ఆ వ్యక్తి అనుష్క కొత్త బాయ్ ఫ్రెండ్ అని అందరూ కన్ఫమ్ అయిపోయారట. ఇటీవలె ఈ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 15, 2019 | 6:08 PM

టాలీవుడ్ స్వీటీ బ్యూటీ ఫొటోలు రీసెంట్ గా సోషల్ మీడియాలో హల్ చల్ అయ్యాయి. అలా సముద్రం ఒడ్డున అమాయకమైన నవ్వుతో ఉన్న అనుష్క ఫొటోలకు అందరూ ఫిదా అయ్యారు. ఆ స్టిల్స్ లో అనుష్క మునుపటిలాగా స్లిమ్ గా మరింత క్యూట్ గా కనిపించింది. అయితే.. కొన్ని స్టిల్స్ లో అనుష్క పక్కన ఓ వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. కాగా.. ఆ వ్యక్తి అనుష్క కొత్త బాయ్ ఫ్రెండ్ అని అందరూ కన్ఫమ్ అయిపోయారట. ఇటీవలె ఈ ఫొటోలపై రూమర్స్ కూడా ఏకధాటిగా వస్తున్నాయి.

అలా బీచ్ లో సరదాగా ఇద్దరూ కలిసి ఫొటోలు తీసుకున్నారంటే.. తప్పకుండా అనుష్క కొత్త బాయ్ ఫ్రెండ్ నే అని అందరూ ఖరారైపోయారు. అయితే.. అతను స్వీటీ బాయ్ ఫ్రెండ్ కాదట.. ప్రముఖ న్యూట్రీషనిస్ట్ ల్యూకో కోటిన్ హో. ఫిట్ నెస్ విషయంలో అనుష్కకు ట్రైనింగ్ ఇస్తుంది ఈయనేనంట.. అనుష్క ఇంత నాజూగ్గా.. తయారైంది అంటే ఆయన వల్లనే అట. ఆయనే స్వయంగా స్వీటీకి డైట్ ఫుడ్ తయారు చేసి ఇచ్చేవారట. సో మనమనుకుంటున్నట్లు ఆయన అనుష్క కొత్త బాయ్ ఫ్రెండ్ కాదు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu