కేరళ, కర్నాటకలకు సూర్య సోదరుల భారీ విరాళం
కేరళ, కర్నాటక రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. వరదల ధాటికి సర్వం కొల్పోయిన ప్రజలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ముంపు బాధితులను ఆదుకోవడానికి అనేక విధానాలతో పాటు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది కృషి చేస్తున్నారు. విపత్కర పరిస్థితులలో కేరళ, కర్నాటక ప్రజలను ఆదుకునేందుకు సూర్య సోదరులు భారీ విరాళం అందజేశారు. రాష్ట్ర ప్రగతి కోసం వారిద్దరూ రూ. 10 లక్షల రూపాయల విరాళం అందించినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనూ సూర్య సోదరులు వరద బాధితులకి […]
కేరళ, కర్నాటక రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. వరదల ధాటికి సర్వం కొల్పోయిన ప్రజలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ముంపు బాధితులను ఆదుకోవడానికి అనేక విధానాలతో పాటు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది కృషి చేస్తున్నారు. విపత్కర పరిస్థితులలో కేరళ, కర్నాటక ప్రజలను ఆదుకునేందుకు సూర్య సోదరులు భారీ విరాళం అందజేశారు. రాష్ట్ర ప్రగతి కోసం వారిద్దరూ రూ. 10 లక్షల రూపాయల విరాళం అందించినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనూ సూర్య సోదరులు వరద బాధితులకి సాయం చేశారు. ఆపదలో ఉన్న బాధితులకు మేమున్నామనే భరోసాను కల్పించారు సూర్య సోదరులు