వేచి ఉందాం.. అదరగొడుతున్న ‘ఎన్‌జీకే’ ట్రైలర్

TV9 Telugu Digital Desk

Updated on: Feb 14, 2019 | 2:07 PM

సూర్య హీరోగా సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఎన్‌జీకే’. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో జగపతి బాబు, సంపత్ రాజ్, మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ టీజర్‌ అదిరిపోగా.. సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ముఖ్యంగా కొత్త లుక్‌లో సూర్య అదుర్స్ అనిపిస్తుండగా.. యువన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ […]

వేచి ఉందాం.. అదరగొడుతున్న ‘ఎన్‌జీకే’ ట్రైలర్

సూర్య హీరోగా సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఎన్‌జీకే’. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో జగపతి బాబు, సంపత్ రాజ్, మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ టీజర్‌ అదిరిపోగా.. సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ముఖ్యంగా కొత్త లుక్‌లో సూర్య అదుర్స్ అనిపిస్తుండగా.. యువన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ ఆకట్టుకుంటోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్. ఆర్. ప్రభు నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయనున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu