దర్శకుడిగా మారుతున్న పాపులర్ స్టంట్ మాస్టర్.. యాక్షన్ ఎంటర్‏టైనర్‏ కథాంశంతో రానున్న..

సినీ ఇండస్ట్రీలో మొదట ఇతర విభాగాల్లో మంచి పేరు తెచ్చుకున్న పలువురు ప్రముఖులు మెగాఫోన్ పట్టుకుంటున్నారు. డ్యాన్స్ మాస్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ లాగా పనిచేసి

దర్శకుడిగా మారుతున్న పాపులర్ స్టంట్ మాస్టర్.. యాక్షన్ ఎంటర్‏టైనర్‏ కథాంశంతో రానున్న..

సినీ ఇండస్ట్రీలో మొదట ఇతర విభాగాల్లో మంచి పేరు తెచ్చుకున్న పలువురు ప్రముఖులు మెగాఫోన్ పట్టుకుంటున్నారు. డ్యాన్స్ మాస్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ లాగా పనిచేసి.. ఆ తర్వాత దర్శకులుగా మారినావారెందరో ఉన్నారు. లారెన్స్, ప్రభుదేవా, గుహాన్, సంతోష్ శివన్ లాంటి ప్రముకులు ఇతర విభాగాల నుంచి వచ్చి దర్శుకుడిగా మారుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మారో స్టంట్ మాస్టర్ చేరారు. ఫేమస్ స్టంట్ మాస్టర్ సెల్వ సౌత్ ఇండిస్ట్రిలో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈయన దాదాపు అందరు స్టార్ హీరోలకు ఫైట్స్ కంపోజ్ చేశారు.

భారీ స్టంట్లతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సెల్వ. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో ఈయన సుమారు 100 సినిమాలు చేశారు. చిన్న చిన్న పాత్రల ద్వారా స్టార్ హీరోల సినిమాల్లో నటించారు. తాజాగా ఈయన దర్శకుడిగా టర్న్ తీసుకుంటున్నారు. త్వరలోనే తన సినిమాను అనౌన్స్ చేయనున్నారు. సొంతంగా స్టంట్ మాస్టర్ కాబట్టి ఆయన చేయబోయేది కూడ హెవీ యాక్షన్ ఎంటర్టైనరే. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

Also Read:

Pushpa Movie Update: ‘పుష్ప’ మూడవ షెడ్యూల్ స్టార్ట్… షూటింగ్ కోసం కేరళకు పయనమైన అల్లు అర్జున్..

Click on your DTH Provider to Add TV9 Telugu