AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శృతి హాసన్ అనుకోని బెంగ పట్టుకుంది.. ముద్దుగుమ్మను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు .. కారణం ఇదే..

స్టార్ హీరోయిన్ శృతి హాసన్‌కు వ్యతిరేఖంగా కొంత మంది కన్నడ తమ్మలు పీకల్‌దాకా కోపం తెచ్చుకుంటున్నారు. తెచ్చుకోవడమే కాదు .. 4 సంవత్సరాల క్రితం అంటే 2017లో ఈ బ్యూటీ చేసిన ఓ ట్వీటును..

శృతి హాసన్ అనుకోని బెంగ పట్టుకుంది..  ముద్దుగుమ్మను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు .. కారణం ఇదే..
Rajeev Rayala
|

Updated on: Feb 17, 2021 | 9:14 PM

Share

Shruti Haasan  : స్టార్ హీరోయిన్ శృతి హాసన్‌కు వ్యతిరేఖంగా కొంత మంది కన్నడ తమ్మలు పీకల్‌దాకా కోపం తెచ్చుకుంటున్నారు. తెచ్చుకోవడమే కాదు .. 4 సంవత్సరాల క్రితం అంటే 2017లో ఈ బ్యూటీ చేసిన ఓ ట్వీటును ఇప్పుడు బయటికి తీసి మళ్లీ ట్రోల్ చేస్తున్నారు. కన్నడ సినిమాలను.. ఇండస్ట్రీని నీ ట్వీట్‌తో కించపరిచవ్‌.. సో నీకు కన్నడ సినిమాలో నటించే అర్హత లేదంటూ.. భారీ డైలాగులతో నెట్టింట రచ్చ చేస్తున్నారు. అసలే సెన్సిటివ్‌ అయిన శృతి, ఎక్కడ తన ఫెవరెట్‌ స్టార్ ప్రభాస్‌ పక్కన, సలార్ సినిమలో.. ఛాన్స్‌ మిస్సై పోతానోనని .. తెగ బెంగపడి.. అదే ట్విట్టర్‌ లో ముందు చెప్పిన వివరణ ఇచ్చింది. శృతి స్పందిస్తూ..‘‘కన్నడ చిత్రపరిశ్రమలో భాగం కావడం నాకెంతో ఆనందంగా ఉంది. ‘సలార్‌’ బృందం ఎంతో ప్రత్యేకమైనది. గతంలోనే నేను ఓ కన్నడ సినిమా చేయాల్సి ఉంది. కాకపోతే డేట్స్ విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ‘సలార్‌’ విషయానికి వచ్చేసరికి కథ, పాత్ర నాకెంతో నచ్చింది. అలాగే ఈ చిత్రబృందం నచ్చడంతో వెంటనే ప్రాజెక్ట్‌ ఓకే చేశాను. అన్ని భాషా చిత్రాల్లో నటించడం నాకెంతో ఆనందంగా ఉంది. 2017లో నేను చేసిన ఓ ట్వీట్‌ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. ప్రతి ఇండస్ట్రీ, దర్శక నిర్మాతలు, నటీనటుల పట్ల నాకు గౌరవం ఉంది’’ అని మళ్లీ ట్వీట్ చేసింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

‘RRR’ మూవీ థియేట్రిక‌ల్ హక్కులను సొంతం చేసుకున్న లైకా ప్రొడక్షన్స్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్