AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Son of India : దేశభక్తి కథతో ప్రేక్షకుల ముందుకు కలెక్షన్ కింగ్.. ఫస్ట్‌‌‌లుక్ రిలీజ్ చేయనున్న చిత్రయూనిట్..

న‌టునిగా త‌న‌ను ఉత్తేజ‌ప‌రిచే చిత్రాలు మాత్ర‌మే చెయ్యాల‌ని డిసైడ‌య్యారు క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు. 560కి పైగా చిత్రాల‌లో విభిన్న పాత్ర‌లు పోషించిన‌ ఈ లెజెండ‌రీ యాక్ట‌ర్‌ని..

Son of India : దేశభక్తి కథతో ప్రేక్షకుల ముందుకు కలెక్షన్ కింగ్.. ఫస్ట్‌‌‌లుక్ రిలీజ్ చేయనున్న చిత్రయూనిట్..
Rajeev Rayala
|

Updated on: Jan 27, 2021 | 1:31 PM

Share

Son of India : న‌టునిగా త‌న‌ను ఉత్తేజ‌ప‌రిచే చిత్రాలు మాత్ర‌మే చెయ్యాల‌ని డిసైడ‌య్యారు క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు. 560కి పైగా చిత్రాల‌లో విభిన్న పాత్ర‌లు పోషించిన‌ ఈ లెజెండ‌రీ యాక్ట‌ర్‌ని ఇంప్రెస్ చేసే క‌థ‌లు రాయ‌డమంటే మాములు విష‌యం కాదు. ఇటీవల సూర్య నటించిన ఆకాశం నీహద్దురా సినిమాలో కీలక పాత్రలో కనిపించరు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మోహ‌న్‌బాబు ‘స‌న్ ఆఫ్ ఇండియా’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ మూవీలో ఆయ‌న టైటిల్ రోల్ పోషించ‌నున్నారు. శ్రీ ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ సంస్థ‌లు నిర్మిస్తున్న ఈ మూవీకి డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. గత ఏడాది స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15 న ఈ సినిమాను అనౌన్స్ చేసారు.  ‘స‌న్ ఆఫ్ ఇండియా’ టైటిల్ పోస్ట‌ర్‌ను కూడా రిలీజ్ చేశారు. అందులో అగ్రెసీవ్‌గా చూస్తోన్న మోహ‌న్ బాబు లుక్ ఆక‌ట్టుకుంటుంది. తాజాగా ఈ సినిమానుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. దేశభక్తి నేపథ్యంలో ఇలాంటి కథ తెలుగులో ఇంతవరకు రాలేదని చిత్రయూనిట్ చెప్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ జనవరి 29న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు దర్శకనిర్మాతలు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

మరోసారి భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న అక్కినేని ఫ్యామిలీ.. కథను సిద్ధం చేసే పనిలో విక్రమ్ కుమార్…

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్