Nani Remuneration : సినీ పరిశ్రమలో సహాయదర్శకుడుగా అడుగు పెట్టి.. ఈరోజు కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే స్టేజ్ లో నేచురల్ హీరో ..!

మెగాస్టార్ చిరంజీవి, రవితేజ తర్వాత టాలీవుడు లో ఎవరి సపోర్ట్ లేకుండా తనకంటూ ఓ ఫేమ్ సంపాదించుకున్న హీరో నేచురల్ స్టార్ నాని. టాలీవుడ్ యంగ్ హీరో నాని హిట్లు ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకుపోతున్నాడు...

Nani Remuneration : సినీ పరిశ్రమలో సహాయదర్శకుడుగా అడుగు పెట్టి.. ఈరోజు కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే స్టేజ్ లో నేచురల్ హీరో ..!
హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం నాని చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.
Follow us
Surya Kala

|

Updated on: Feb 13, 2021 | 7:35 PM

Nani Remuneration : మెగాస్టార్ చిరంజీవి, రవితేజ తర్వాత టాలీవుడు లో ఎవరి సపోర్ట్ లేకుండా తనకంటూ ఓ ఫేమ్ సంపాదించుకున్న హీరో నేచురల్ స్టార్ నాని. టాలీవుడ్ యంగ్ హీరో నాని హిట్లు ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకుపోతున్నాడు. గత ఏడాది ‘వి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నాని. త్వరలో టక్ జగదీష్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాని నిన్నుకోరిలాంటి మంచి హిట్ అందించిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఈ సినిమాతోపాటు శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేస్తున్నాడు. టాక్సీవాలా సినిమాతో హిట్ అందుకున్న రాహుల్ సాంకృత్యాయన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తుంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గ నటిస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతోపాటు వివేక్ ఆత్రేయ దర్శకత్వలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘అంటే సుందరానికి’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాని తన రెమ్యునరేషన్ కూడా పెంచేసాడని వార్తలు వినిపిస్తున్నాయి. నాని సినిమాలకు కనీసం పదిహేను కోట్లవరకు పారితోషికం తీసుకోబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్.తెలుగు చిత్ర పరిశ్రమ లో ఓ చిన్న సహాయ దర్శకుడుగా అడుగు పెట్టి ఈరోజు కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే స్టేజ్ కు చేరుకున్నాడు నాని ..

Also Read:

మరోసారి అందమైన ప్రేమ గీతంతో మెస్మరైజ్ చేసిన సింగర్ సిద్ శ్రీరామ్

త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న హైపర్ ఆది.. అమ్మాయి ఎవరో తెలుసా..!

మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..
మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?
మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?
ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!
ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!
మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే టిప్స్‌ ఇవిగో..
మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే టిప్స్‌ ఇవిగో..
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
జామ చిగురు తింటే ఎలాంటి వ్యాధులు రానే రావు..
జామ చిగురు తింటే ఎలాంటి వ్యాధులు రానే రావు..