సీత విడుదల వాయిదా పడిందా..?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సీత’. ఈ చిత్రానికి తేజ దర్శకుడు. ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. అదే రోజున ఎవెంజర్స్ – ఎండ్ గేమ్ భారీ స్థాయిలో విడుదలవుతుండడం అలాగే ఇప్పటికే జెర్సీ, కాంచన 3 చాలా థియేటర్లలో సందడి చేస్తుండడంతో సీత కు థియేటర్లు దొరకడం లేదు. అందుకే ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేయాలని చూస్తున్నారట చిత్ర […]

సీత విడుదల వాయిదా పడిందా..?
Ravi Kiran

|

Apr 21, 2019 | 1:25 PM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సీత’. ఈ చిత్రానికి తేజ దర్శకుడు. ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. అదే రోజున ఎవెంజర్స్ – ఎండ్ గేమ్ భారీ స్థాయిలో విడుదలవుతుండడం అలాగే ఇప్పటికే జెర్సీ, కాంచన 3 చాలా థియేటర్లలో సందడి చేస్తుండడంతో సీత కు థియేటర్లు దొరకడం లేదు.

అందుకే ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేయాలని చూస్తున్నారట చిత్ర యూనిట్. మన్నారా చోప్రా , సోనూసూద్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైమెంట్స్ పతాకం పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu