ఫస్ట్‌లుక్‌తోనే అట్రాక్టీవ్‌గా.. సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా

ఫస్ట్‌లుక్‌తోనే అట్రాక్టీవ్‌గా.. సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా

సుప్రీమ్ హీరో సాయి ధరమ్‌ తేజ్ హీరోగా నటిస్తోన్న మరో కొత్త సినిమా.. ‘ప్రతీ రోజూ పండగే’. ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశీఖన్నా నటిస్తోంది. కాగా.. ఇందులో.. ప్రధానమైన పాత్రలో.. సత్య రాజ్ నటిస్తున్నారు. ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహించగా.. నిర్మాత అరవింద్ సమర్పణలో.. తాజాగా.. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే.. ఈరోజు సినిమా ఫస్ట్‌లుక్‌ని మూవీ టీం రిలీజ్ చేసింది. ఆ పిక్చర్‌లో సాయి […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 12, 2019 | 11:57 AM

సుప్రీమ్ హీరో సాయి ధరమ్‌ తేజ్ హీరోగా నటిస్తోన్న మరో కొత్త సినిమా.. ‘ప్రతీ రోజూ పండగే’. ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశీఖన్నా నటిస్తోంది. కాగా.. ఇందులో.. ప్రధానమైన పాత్రలో.. సత్య రాజ్ నటిస్తున్నారు. ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహించగా.. నిర్మాత అరవింద్ సమర్పణలో.. తాజాగా.. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే.. ఈరోజు సినిమా ఫస్ట్‌లుక్‌ని మూవీ టీం రిలీజ్ చేసింది. ఆ పిక్చర్‌లో సాయి ధరమ్‌ తేజ్ గొడుగు పట్టుకుని.. సత్యరాజ్‌కి జాగ్రత్తలు చెబుతున్నట్టు.. సత్యరాజ్ చిన్నపిల్లాడిలా గంతులు వేస్తున్నట్లు చిత్రంలో కనిపిస్తోంది. పచ్చటి బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ సినిమా ఫస్ట్ లుక్ అందరినీ అలరిస్తోంది. ‘ప్రతీరోజూ పండగే’ సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటే.. ఓ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌లో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu