Sai Dharam Tej in ICU: ఐసీయూలో తేజు.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న జూ. ఎన్టీఆర్ , విజయ్ దేవరకొండ, సినీ నటీనటులు

Sai Dharam Tej in ICU: సినీ నటుడు సాయి ధర్మ తేజ్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో బైక్ ప్రమాదానికి గురైన సంఘటనతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉల్కిపడింది.  ప్రమాదానికి గురైన వెంటనే సాయి ధర్మ తేజ్ ను మెడికేర్ ఆసుపత్రికి..

Sai Dharam Tej in ICU: ఐసీయూలో తేజు.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న జూ. ఎన్టీఆర్ , విజయ్ దేవరకొండ, సినీ నటీనటులు
Sai Dharam Tej
Follow us
Surya Kala

|

Updated on: Sep 11, 2021 | 2:20 PM

Sai Dharam Tej in ICU: సినీ నటుడు సాయి ధర్మ తేజ్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో బైక్ ప్రమాదానికి గురైన సంఘటనతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉల్కిపడింది.  ప్రమాదానికి గురైన వెంటనే సాయి ధర్మ తేజ్ ను మెడికేర్ ఆసుపత్రికి చికిత్సనిమిత్తంగా తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు.  తేజు ప్రమాదం జరిగిన వెంటనే అపస్మారక స్థితికి వెళ్ళిపోయాడని వైద్య సిబ్బంది తెలిపారు. ప్రమాదం తెలిసిన వెంటనే మెగా ఫ్యామిలీ మొత్తం అపోలో ఆస్పత్రికి చేరుకుంది. మెగాస్టార్ చిరంజీవి తన మేనల్లుడు తేజు సేఫ్ గా ఉన్నాడని.. ఎటువంటి ప్రమాదం లేదని.. ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశారు. తేజు కి ఇంటర్నల్ ఆర్గాన్స్ కి పెద్దగా గాయాలు కాలేదని.. కాలర్ల బోన్ కు ఆపరేషన్ చేయాల్సి రావచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రమాదం గురించి తెల్సిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్. అల్లు అరవింద్, హీరో సందీప్ కిషన్ ఆస్పత్రికి చేరుకున్నారు.

ఇక  సాయి ధర్మ తేజ్ త్వరగా కోలుకోవాలని తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు ఆకాంక్షించారు.

జూనియర్ ఎన్టీఆర్ “తేజు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను బ్రదర్ (sic)” అని ట్వీట్ చేసారు. ]

“నా ప్రియమైన తమ్ముడు @IamSaiDharamTej (sic) త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అంటూ దర్శకుడు గోపీచంద్ మలినేని ట్విట్ చేశారు.

యంగ్ హీరో విజయ దేవర కొండ

బెల్లం కోసం శ్రీనివాస్

సుధీర్ బాబు

నిధి అగర్వాల్

Also Read:

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?