AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సైకో సయాన్’.. ‘సాహో’ ఫస్ట్ సింగల్ వస్తోంది!

రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే ఈ చిత్ర టీజర్ అన్ని భాషల్లోనూ రిలీజై… యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొట్టింది. దీంతో చిత్ర యూనిట్ ఫస్ట్ సింగిల్ టీజర్‌ను విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. ‘సైకో సయాన్’ అనే పేరు పెట్టి ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఏదో […]

'సైకో సయాన్'.. 'సాహో' ఫస్ట్ సింగల్ వస్తోంది!
Ravi Kiran
|

Updated on: Jul 04, 2019 | 2:41 AM

Share

రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే ఈ చిత్ర టీజర్ అన్ని భాషల్లోనూ రిలీజై… యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొట్టింది. దీంతో చిత్ర యూనిట్ ఫస్ట్ సింగిల్ టీజర్‌ను విడుదల చేయబోతున్నామని ప్రకటించారు.

‘సైకో సయాన్’ అనే పేరు పెట్టి ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఏదో పార్టీ సాంగ్‌లా అనిపిస్తోంది. ఇక ఈ పాటను బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ కంపోజర్ తనిష్క్ బాగ్చి సంగీతం సమకూర్చాడు. 300 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాకీ షరీఫ్, అరుణ్ విజయ్, మందిరా బేడీ, వెన్నెల కిషోర్, మురళీ శర్మలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి వెళ్లే భక్తులకు తీపికబురు
మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి వెళ్లే భక్తులకు తీపికబురు
శివరాత్రి జాగరణ ఎందుకు..? ఎలా చేయాలో తెలుసా..?
శివరాత్రి జాగరణ ఎందుకు..? ఎలా చేయాలో తెలుసా..?
సూర్యకుమార్ వర్సెస్ పాకిస్థాన్..పాత లెక్కలు తేల్చుకోవాల్సిన సమయం
సూర్యకుమార్ వర్సెస్ పాకిస్థాన్..పాత లెక్కలు తేల్చుకోవాల్సిన సమయం
ప్రాణాలిచ్చే ఫ్యాన్స్.. ఊహించని స్టార్ డమ్..
ప్రాణాలిచ్చే ఫ్యాన్స్.. ఊహించని స్టార్ డమ్..
బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్..
బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్..
రైతు భరోసాపై మరో గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
రైతు భరోసాపై మరో గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
భారత్-పాక్ సమరం..కోహ్లీ లేని లోటు కనిపిస్తుందా?
భారత్-పాక్ సమరం..కోహ్లీ లేని లోటు కనిపిస్తుందా?
ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలై.. సెప్టిక్ ట్యాంక్‌లో ముగిసిన ప్రేమకథ..!
ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలై.. సెప్టిక్ ట్యాంక్‌లో ముగిసిన ప్రేమకథ..!
మహాశివరాత్రి నాడు ఏ శివలింగాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తుందంటే
మహాశివరాత్రి నాడు ఏ శివలింగాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తుందంటే
పుచ్చకాయ వీరికి విషంతో సమానం.. ఈ సమస్యలు ఉన్నవారు తింటే..
పుచ్చకాయ వీరికి విషంతో సమానం.. ఈ సమస్యలు ఉన్నవారు తింటే..