AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిందీ ‘ప్రస్థానం’ రిలీజ్ డేట్ ఫిక్స్.!

దర్శకుడు దేవ కట్టా రూపొందించిన ‘ప్రస్థానం’ సినిమా 2010లో విడుదలై ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాను దేవ కట్టా ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్‌దత్ నటించడమే కాకుండా స్వయంగా నిర్మిస్తున్నారు. హిందీ వెర్షన్‌కు కూడా ‘ప్రస్థానం’ అనే టైటిల్‌ను పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని […]

హిందీ 'ప్రస్థానం' రిలీజ్ డేట్ ఫిక్స్.!
Ravi Kiran
|

Updated on: Jul 04, 2019 | 2:07 AM

Share

దర్శకుడు దేవ కట్టా రూపొందించిన ‘ప్రస్థానం’ సినిమా 2010లో విడుదలై ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాను దేవ కట్టా ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్‌దత్ నటించడమే కాకుండా స్వయంగా నిర్మిస్తున్నారు.

హిందీ వెర్షన్‌కు కూడా ‘ప్రస్థానం’ అనే టైటిల్‌ను పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

మనీషా కొయిరాల, జాకీ ష్రాఫ్, చుంకి పాండే, అలీ ఫజల్, అమైరా దస్తూర్, సత్యజిత్ దూబే ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్‌..
ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్‌..
కన్న తండ్రే.. కాలయముడై.. కడుపున పుట్టారని కూడా చూడకుండా..
కన్న తండ్రే.. కాలయముడై.. కడుపున పుట్టారని కూడా చూడకుండా..
రాజయోగ గ్రహాల బలం.. కొత్త ఏడాది వారికి ప్రభుత్వ ఉద్యోగ యోగం..!
రాజయోగ గ్రహాల బలం.. కొత్త ఏడాది వారికి ప్రభుత్వ ఉద్యోగ యోగం..!
ఇలాంటి సైకోలు కూడా ఉంటారా? OTT టాప్ ట్రెండింగ్‌లోక్రైమ్ థ్రిల్లర్
ఇలాంటి సైకోలు కూడా ఉంటారా? OTT టాప్ ట్రెండింగ్‌లోక్రైమ్ థ్రిల్లర్
తలకు నూనె రాయడం మానేశారా..? అయితే, జరిగేది తెలిస్తే దెబ్బకు..
తలకు నూనె రాయడం మానేశారా..? అయితే, జరిగేది తెలిస్తే దెబ్బకు..
చంద్ర రాహువుల కలయిక.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం!
చంద్ర రాహువుల కలయిక.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం!
గోవిందరాజు స్వామి ఆలయంలో 50 కేజీల బంగారం మాయం చేశారు
గోవిందరాజు స్వామి ఆలయంలో 50 కేజీల బంగారం మాయం చేశారు
కేసీఆర్ బయటకు వచ్చి గర్జిస్తే దానికి సమాధానం చెప్పలేకపోయారు
కేసీఆర్ బయటకు వచ్చి గర్జిస్తే దానికి సమాధానం చెప్పలేకపోయారు
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసనగా VHP ఆందోళన
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసనగా VHP ఆందోళన
ఢిల్లీలో నకిలీ ఇన్సూరెన్స్ అధికారుల మోసాలు
ఢిల్లీలో నకిలీ ఇన్సూరెన్స్ అధికారుల మోసాలు