AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan : స్పోర్ట్స్ షెడ్యూల్‌తో బిజీగా పెద్ది మూవీ టీమ్.. రంగంలోకి దిగిన గ్లోబల్ స్టార్..

రామ్ చరణ్ కొన్ని రోజులుగా పర్సనల్ టైమ్ ఎంజాయ్ చేస్తున్నారు. కవల పిల్లలు లైఫ్‌లోకి రావడం.. అందులో మెగా వారసుడు కూడా ఉండటంతో సంబరాల్లో మునిగిపోయారు మెగా కుటుంబ సభ్యులు. తాజాగా పిల్లలకి పేర్లు పెట్టారు. అందులో తన తండ్రి చిరంజీవిపై ప్రేమ చూపించారు రామ్ చరణ్. మరి మెగా వారసుల నేమ్స్ వెనక ఉన్న కథేంటో తెలుసా..?

Ram Charan : స్పోర్ట్స్ షెడ్యూల్‌తో బిజీగా పెద్ది మూవీ టీమ్.. రంగంలోకి దిగిన గ్లోబల్ స్టార్..
Ramcharan
Rajitha Chanti
|

Updated on: Feb 14, 2026 | 9:50 PM

Share

టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన ఇంట సంబరాల వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. జనవరి 31న రామ్ చరణ్ సతీమణి ఉపాసన కవలలకు జన్మనివ్వడంతో వీళ్ళ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. క్లిన్ కారాతో పాటు మరో ఇద్దరు చిన్నారులకు ఉపాసన, రామ్ చరణ్ తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. తాజాగా జరిగిన బారసాల వేడుకలో.. పిల్లల పేర్లను శివరామ్, అన్వీరా దేవి అంటూ తెలిపారు రామ్ చరణ్. బారసాల వేడుకకు సంబంధించిన ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. పిల్లల పేర్ల అర్థాలను వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి.

ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..

చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ నుంచి శివను.. రామ్ చరణ్ నుంచి రామ్‌ను తీసుకుని వారసుడికి శివరామ్ కొణిదెల అని పెట్టారు చరణ్. అలాగే ఇందులో దేవుడి పేర్లు కూడా ఉన్నాయి. మరోవైపు పెద్ద కూతురికి క్లిన్‌కారా అంటూ అమ్మవారి పేరు పెట్టిన చరణ్.. చిన్న కూతురుకు కనక దుర్గ అమ్మవారి ఆశీస్సులతో అన్వీరా దేవి అనే నామకరణం చేసారు. కవల పిల్లల బారసాలకు సంబంధించిన ఫోటోలు వచ్చాయి. ఈ వేడుకలో రామ్ చరణ్ తన కూతురు క్లిన్‌కారాను ఆప్యాయంగా ఎత్తుకోగా.. చిరంజీవి దంపతులు కవల పిల్లలను ఎత్తుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో, కుటుంబ సభ్యులందరి మధ్య జరిగిన ఈ వేడుక ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. ఈ వేడుక ముగియడంతో త్వరలోనే పెద్ది షూటింగ్‌లో జాయిన్ కానున్నారు చరణ్.

ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..

ప్రస్తుతం ఈ మూవీ టీమ్ ఏమాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తుందట. చిత్రయూనిట్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా వేగంగానే జరుగుతుందట. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ కంప్లీట్ చేసిన ఈ మూవీ.. ఇప్పుడు మరో షెడ్యూల్ స్టార్ట్ చేసినట్లు టాక్. ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చిబాబు అండ్ టీమ్ కుస్తీ పోటీలపై సన్నివేశాలు తీస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో రామ్ చరణ్ లేకుండానే జరుగుతున్నట్లు టాక్. త్వరలోనే చరణ్ షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..

Follow Us
పచ్చి మిర్చి బజ్జీని తలదన్నే వామాకుల పకోడీ.. తింటే ఆ సమస్య మటాష్
పచ్చి మిర్చి బజ్జీని తలదన్నే వామాకుల పకోడీ.. తింటే ఆ సమస్య మటాష్
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ ఇవే..
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ ఇవే..
ప్రకృతి రహస్యం.. నీటిపై పరిగెత్తే ఏకైక జీవి.. దీన్ని గురించి..
ప్రకృతి రహస్యం.. నీటిపై పరిగెత్తే ఏకైక జీవి.. దీన్ని గురించి..
తన జీతం కోసం వరల్డ్ కప్ ఫైనల్ హీరో సోషల్ మీడియాలో పోరాటం
తన జీతం కోసం వరల్డ్ కప్ ఫైనల్ హీరో సోషల్ మీడియాలో పోరాటం
ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. ఒకేసారి రూ.2 వేలు..
ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. ఒకేసారి రూ.2 వేలు..
గ్యాస్ లేదని టెన్షన్ వద్దు.. జస్ట్‌ 5 మినిషాల్లో అదరిపోయే
గ్యాస్ లేదని టెన్షన్ వద్దు.. జస్ట్‌ 5 మినిషాల్లో అదరిపోయే
పోలీస్ స్టేషన్‌లోనే పొల్లు పొల్లు కొట్టుకున్నారు మావ.. వీడియో
పోలీస్ స్టేషన్‌లోనే పొల్లు పొల్లు కొట్టుకున్నారు మావ.. వీడియో
తీరంలో కొట్టుకొచ్చిన డూమ్స్‌డే చేపలు.. భారీ విపత్తుకు సంకేతమా?
తీరంలో కొట్టుకొచ్చిన డూమ్స్‌డే చేపలు.. భారీ విపత్తుకు సంకేతమా?
ఐపీఎల్ పై యుద్ధ నీడలు..గ్యాస్ కొరతతో క్రికెట్ పండుగకు బ్రేక్ ?
ఐపీఎల్ పై యుద్ధ నీడలు..గ్యాస్ కొరతతో క్రికెట్ పండుగకు బ్రేక్ ?
ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచుతున్నారా?
ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచుతున్నారా?