మత్తెక్కిస్తున్న మడోన్నా సెబాస్టియన్.. క్రేజీ ఫొటోస్ 

Rajeev 

Pic credit - Instagram

14 February 2026

మడోన్నా సెబాస్టియన్.. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మల్లో ఈ అమ్మడు మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. 

నాగ చైతన్య హీరోగా నటించిన ప్రేమమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది మడోన్నా సెబాస్టియన్. 

ఆ సినిమా తర్వాత వరుసగా ఛాన్స్ లతో మెప్పించింది మడోన్నా సెబాస్టియన్. కానీ అంతగా సక్సెస్ అవ్వలేకపోయింది. 

తెలుగులో కంటే మడోన్నా సెబాస్టియన్ మళయాళంలోనే ఎక్కువగా సినిమాలు చేసి మెప్పిస్తుంది. కానీ స్టార్ డమ్ సొంతం చేసుకోలేకపోతుంది.

మొన్నామధ్య శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించింది ఈ చిన్నది. నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది.

కాగా తమిళ్ లో స్టార్ హీరోల సినిమాల్లో చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ భాషలలో నటించి ఆకట్టుకుంది.

ఇక సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది ఈ అమ్మడు. ఈ బ్యూటీ ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.