AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయ్ సినిమాలో షారుఖ్.. నిజం ఇదే!

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో దర్శకుడు అట్లీ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బిగిల్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆఖరి దశలో ఉంది. ఇది ఇలా ఉండగా ఈ మూవీలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి పుకార్లు మాత్రమేనని.. షారుఖ్ వద్దకు ఈ సినిమా ప్రస్తావనే వెళ్లలేదని తెలుస్తోంది. దీంతో రూమర్లకు చెక్ పడింది. లేడి సూపర్‌స్టార్ నయనతార […]

విజయ్ సినిమాలో షారుఖ్.. నిజం ఇదే!
Ravi Kiran
|

Updated on: Jul 08, 2019 | 3:22 AM

Share

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో దర్శకుడు అట్లీ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బిగిల్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆఖరి దశలో ఉంది. ఇది ఇలా ఉండగా ఈ మూవీలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి పుకార్లు మాత్రమేనని.. షారుఖ్ వద్దకు ఈ సినిమా ప్రస్తావనే వెళ్లలేదని తెలుస్తోంది. దీంతో రూమర్లకు చెక్ పడింది.

లేడి సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్ రెండు పాత్రల్లో అలరించనున్నాడు. ‘మెర్సల్’, ‘తేరి’ సినిమాల తర్వాత విజయ్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ఇది కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తొక్కే కదా అని ఈజీగా తీసిపారేయకండి.. అది చేసే అద్భుతాలు తెలిస్తే
తొక్కే కదా అని ఈజీగా తీసిపారేయకండి.. అది చేసే అద్భుతాలు తెలిస్తే
ఆ తప్పుకు ఎయిర్ ఇండియాకు రూ.1 కోటి జరిమానా! ఒకటి, రెండు కాదు..8
ఆ తప్పుకు ఎయిర్ ఇండియాకు రూ.1 కోటి జరిమానా! ఒకటి, రెండు కాదు..8
ఆయన మాట వినడం వల్లే హీరోయిన్ అవకాశాలు తగ్గిపోయాయి..
ఆయన మాట వినడం వల్లే హీరోయిన్ అవకాశాలు తగ్గిపోయాయి..
కొలంబోలో కలకలం.. పాక్ టీమ్ కూర్చునే చోటే పాము ప్రత్యక్షం
కొలంబోలో కలకలం.. పాక్ టీమ్ కూర్చునే చోటే పాము ప్రత్యక్షం
మీ ప్రియమైన వారికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు ఇలా విష్ చేయండి
మీ ప్రియమైన వారికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు ఇలా విష్ చేయండి
శివరాత్రి: ఆకస్మిక ధనలాభం, విజయం… ఈ 5 రాశుల వారికి శివకృపతో లక్..
శివరాత్రి: ఆకస్మిక ధనలాభం, విజయం… ఈ 5 రాశుల వారికి శివకృపతో లక్..
ఆ సినిమా వల్ల నా వోకల్ కార్డ్స్ దెబ్బతిన్నాయి.. జగపతి బాబు..
ఆ సినిమా వల్ల నా వోకల్ కార్డ్స్ దెబ్బతిన్నాయి.. జగపతి బాబు..
దుబాయ్‌లో బంగారం కొనడం నిజంగా లాభమేనా..? అసలు లెక్కలు తెలిస్తే..
దుబాయ్‌లో బంగారం కొనడం నిజంగా లాభమేనా..? అసలు లెక్కలు తెలిస్తే..
ఏపీలో మరో కొత్త పథకం.. ఉచిత విద్యుత్ పథకం అమలుకు డేట్ ఫిక్స్
ఏపీలో మరో కొత్త పథకం.. ఉచిత విద్యుత్ పథకం అమలుకు డేట్ ఫిక్స్
చాక్ పీస్ పై సూక్ష్మ శివ లింగం..వినూత్న రీతిలో ఉపాధ్యాయుడి భక్తి
చాక్ పీస్ పై సూక్ష్మ శివ లింగం..వినూత్న రీతిలో ఉపాధ్యాయుడి భక్తి