AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : స్టార్ హీరో తీసిన మొదటి ఫోటో.. ప్రాణాలిచ్చే ఫ్యాన్ ఫాలోయింగ్.. క్రేజ్ చూస్తే మెంటలెక్కిపోద్ది..

ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ట్రెండ్ తెగ పాపులర్ అయ్యింది. చిన్నప్పటి ఫోటోస్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా హీరోహీరోయిన్లకు సంబంధించిన చిన్ననాటి జ్ఞాపకాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ స్టార్ హీరో చిన్ననాటి ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంతకీ అందులో ఉన్న స్టార్ ఎవరో మీకు తెలుసా.. ?

Tollywood : స్టార్ హీరో తీసిన మొదటి ఫోటో.. ప్రాణాలిచ్చే ఫ్యాన్ ఫాలోయింగ్.. క్రేజ్ చూస్తే మెంటలెక్కిపోద్ది..
Tollywood
Rajitha Chanti
|

Updated on: Feb 15, 2026 | 7:52 AM

Share

పైన ఫోటోలో కనిపిస్తున్న కుర్రాళ్లలో ఒక స్టార్ హీరో ఉన్నాడు. అతడికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మెంటలెక్కిపోద్ది. అటు హీరోగా.. ఇటు రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. ఇంతకీ అందులో ఉన్న హీరో ఎవరో గుర్తుపట్టారా.. ? పైన కనిపిస్తున్న ఫోటోను మెగాస్టా్ర్ చిరంజీవి తీశారట. మొదటిసారి కెమెరా పట్టుకుని తాను తీసిన మొదటి ఫోటో అంటూ చెప్పుకొచ్చారు. అందులో ఉన్న స్టార్ హీరో మరెవరో కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ ఫోటోలో మధ్యలో నిల్చున్న కుర్రాడే పవన్. చిరు మొట్ట మొదటి సారిగా ‘AGFA Click-III’ కెమెరాతో తీసిన పిక్ ఇది. నేను తీసిన మొదటి ఫోటో.. ఇందులో ఉన్న ఐదుగురిలో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు. ఎవరో చెప్పండి అంటూ అభిమానులకే ఛాలెంజ్ విసిరాడు చిరు.

ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టిన చిరు.. స్వయంకృష్మితో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అన్నయ్య బాటలోనే సినీరంగంలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. నటుడిగా సక్సెస్ అయ్యాడు. అద్భుతమైన నటనతో పవర్ స్టార్ గా అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. బద్రి, ఖుషి వంటి చిత్రాలు పవన్ కెరీర్ ను మలుపు తిప్పాయి. ఇప్పటికీ చిరు, పవన్ ఇద్దరు వరుస సినిమాలతో సినీరంగంలో సందడి చేస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..

మరోవైపు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అటు నటుడిగా ఇన్నాళ్లు ప్రేక్షకులను అలరించిన పవన్.. ప్రస్తుతం ప్రజా సేవలో బిజీగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ప్రారంభంలోనే మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు చిరు. సంక్రాంతి పండక్కి వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.

ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..

View this post on Instagram

A post shared by Pawan Kalyan (@pawankalyan)

ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..

శివరాత్రి జాగరణ ఎందుకు..? ఎలా చేయాలో తెలుసా..?
శివరాత్రి జాగరణ ఎందుకు..? ఎలా చేయాలో తెలుసా..?
సూర్యకుమార్ వర్సెస్ పాకిస్థాన్..పాత లెక్కలు తేల్చుకోవాల్సిన సమయం
సూర్యకుమార్ వర్సెస్ పాకిస్థాన్..పాత లెక్కలు తేల్చుకోవాల్సిన సమయం
ప్రాణాలిచ్చే ఫ్యాన్స్.. ఊహించని స్టార్ డమ్..
ప్రాణాలిచ్చే ఫ్యాన్స్.. ఊహించని స్టార్ డమ్..
బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్..
బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్..
రైతు భరోసాపై మరో గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
రైతు భరోసాపై మరో గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
భారత్-పాక్ సమరం..కోహ్లీ లేని లోటు కనిపిస్తుందా?
భారత్-పాక్ సమరం..కోహ్లీ లేని లోటు కనిపిస్తుందా?
ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలై.. సెప్టిక్ ట్యాంక్‌లో ముగిసిన ప్రేమకథ..!
ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలై.. సెప్టిక్ ట్యాంక్‌లో ముగిసిన ప్రేమకథ..!
మహాశివరాత్రి నాడు ఏ శివలింగాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తుందంటే
మహాశివరాత్రి నాడు ఏ శివలింగాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తుందంటే
పుచ్చకాయ వీరికి విషంతో సమానం.. ఈ సమస్యలు ఉన్నవారు తింటే..
పుచ్చకాయ వీరికి విషంతో సమానం.. ఈ సమస్యలు ఉన్నవారు తింటే..
మరో మహిళతో ఎంగేజ్మెంట్.. నాతో డేటింగ్.. ఆ హీరో ఎలాంటి వాడంటే..
మరో మహిళతో ఎంగేజ్మెంట్.. నాతో డేటింగ్.. ఆ హీరో ఎలాంటి వాడంటే..