AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagapathi Babu : ఆ సినిమా వల్ల నా వోకల్ కార్డ్స్ దెబ్బతిన్నాయి.. నోట్లోంచి బ్లడ్ వచ్చింది.. జగపతి బాబు..

ఒకప్పుడు హీరోగా మెప్పించిన విలక్షణ నటుడు జగపతి బాబు ఇప్పుడు సహాయ నటుడిగా కొనసాగుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ పాత్రలతో అదరగొట్టేస్తున్నారు. అలాగే యంగ్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీప్రయాణం, లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Jagapathi Babu : ఆ సినిమా వల్ల నా వోకల్ కార్డ్స్ దెబ్బతిన్నాయి.. నోట్లోంచి బ్లడ్ వచ్చింది.. జగపతి బాబు..
Jagapathi Babu
Rajitha Chanti
|

Updated on: Feb 15, 2026 | 9:14 AM

Share

విలక్షణ నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు హీరోగా మెప్పించిన ఆయన.. ఇప్పుడు విలన్ పాత్రలతో అదరగొట్టేస్తున్నారు. అలాగే పలు చిత్రాల్లో సహయ నటుడిగా కొనసాగుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చి బాబు సన కాంబోలో రాబోతున్న పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీప్రయాణం, ఆరోగ్యం, లైఫ్ స్టైల్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే ఓ సినిమా సమయంలో తన వోకల్ కార్డ్స్ దెబ్బతిన్నాయని.. నోట్లోంచి బ్లడ్ వచ్చిందని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..

ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీరరాఘవ సినిమాలో జగపతి బాబు విలన్ పాత్రలో నటించారు. అయితే ఈ చిత్రంలో ఆయన గొంతు కట్ అయి బతికిన పవర్ ఫుల్ పాత్రలో తనదైన నటనతో కట్టిపడేశారు. అయితే ఆ పాత్రలో చాలా గంభీరమైన వాయిస్ తో మాట్లాడతారు.ఆ సినిమాలోని జగపతి బాబు పాత్ర సక్సెస్ అయ్యాయి. కానీ ఆ మూవీ షూటింగ్ సమయంలో తన వోకల్ కార్డ్స్ దెబ్బతిన్నాయని.. అప్పుడు జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..

అరవింద సమేత సినిమాలో తన వాయిస్ కొంచెం డిఫెరంట్ గా ఉంటుందని.. ఆ పాత్ర కోసం అలా గంభీరంగా మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు. కానీ షూటింగ్ జరిగిన అన్ని రోజులు డబ్బింగ్ లో అలా మాట్లాడం వల్ల తన వోకల్ కార్డ్స్ కొంచె దెబ్బ తిన్నాయని.. దగ్గినప్పుడు నోట్లోంచి బ్లడ్ వచ్చిందని అన్నారు. బాగా చేయాలి.. బాగా నటించాలనే కసి మీద రెచ్చిపోయి నటించానని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..

ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..

Follow Us
పసుపు రంగు పుచ్చకాయ తింటే.. వంద రోగాలను ఇట్టే తరిమికొట్టచ్చు
పసుపు రంగు పుచ్చకాయ తింటే.. వంద రోగాలను ఇట్టే తరిమికొట్టచ్చు
తిరుమల దర్శనానికి టీటీడీ కొత్త రూల్.. అమల్లోకి వచ్చేసింది..
తిరుమల దర్శనానికి టీటీడీ కొత్త రూల్.. అమల్లోకి వచ్చేసింది..
LPG కొరతలో ఇబ్బంది పడకండి.. వంటకు ఈ ఎలక్ట్రిక్ పరికరాలు బెస్ట్
LPG కొరతలో ఇబ్బంది పడకండి.. వంటకు ఈ ఎలక్ట్రిక్ పరికరాలు బెస్ట్
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్
బాత్రూమ్ నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా గుండెలు గుభేల్..
బాత్రూమ్ నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా గుండెలు గుభేల్..
ఏటీఎంలో రూ.10, రూ.20 నోట్లను కూడా విత్ డ్రా చేసుకోవచ్చు..
ఏటీఎంలో రూ.10, రూ.20 నోట్లను కూడా విత్ డ్రా చేసుకోవచ్చు..
తీపి బొప్పాయి కావాలా? కొనేటప్పుడు ఈ సూచనలు పాటించండి
తీపి బొప్పాయి కావాలా? కొనేటప్పుడు ఈ సూచనలు పాటించండి
మరణానికి ముందు నీడ ఎక్కడికి వెళ్తుంది..? ఈ రహస్యాలు తెలిస్తే..
మరణానికి ముందు నీడ ఎక్కడికి వెళ్తుంది..? ఈ రహస్యాలు తెలిస్తే..
క్యూట్ చిట్టి కాస్తా హాట్ బ్యూటీగా..
క్యూట్ చిట్టి కాస్తా హాట్ బ్యూటీగా..
సుర్రుమంటున్న సూరీడు.. ఇలా చేస్తే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు
సుర్రుమంటున్న సూరీడు.. ఇలా చేస్తే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు