AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శతభిషా నక్షత్రంలోకి రాహువు.. ఆ రాశుల వారి ఇంట్లో లక్ష్మీదేవి ధన వర్షం.. మీ రాశి ఉందా?

రాశులు ఎప్పటికప్పుడు వాటి స్థానాలు మార్చికుంటాయి. అలాగే, రాహువు, కేతువు కూడా అవి ఒక చోట ఇంకో చోటుకు వెళ్తుంటాయి. ఇలా మారినప్పుడు దీని ప్రభావం 12 రాశుల వారి పైన పడనుంది. అయితే, కొన్ని రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోనుంది. మరి, ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 15, 2026 | 8:50 AM

Share
రాహువు పేరు వింటేనే చాలా మంది భయపడి పారిపోతారు. కానీ, రాహువు మీ వైపు ఉంటే మీరు జీవితంలో ఎన్నో గెల్చుకుంటారు. 
చేసి  కర్మలనే బట్టే ఫలితాలు ఉంటాయి.  రాహువు, కేతువు వీళ్ళు మనకీ జీవితంలో ఎలా నడవాలో నేర్పిస్తారు.

రాహువు పేరు వింటేనే చాలా మంది భయపడి పారిపోతారు. కానీ, రాహువు మీ వైపు ఉంటే మీరు జీవితంలో ఎన్నో గెల్చుకుంటారు. చేసి కర్మలనే బట్టే ఫలితాలు ఉంటాయి. రాహువు, కేతువు వీళ్ళు మనకీ జీవితంలో ఎలా నడవాలో నేర్పిస్తారు.

1 / 5
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

2 / 5

మకర రాశి : ఈ రాశి వారు ముందు స్నేహం పేరు చెప్పి ఆ తర్వాత డబ్బు కోసం వాడుకోవడం మొదలు పెడతారు. దీని వలన మీరు కూడా బాధ పడాల్సి ఉంటుంది. ఈ రాశుల్లో కొందరు అలాగే ఉంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు. Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

3 / 5
మేష రాశి : ఈ సమయంలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మీ ఇంట్లో పెద్ద వారికీ చెప్పి చేయండి. అలాగే, మీ అదృష్టం కూడా విపరీతంగా పెరుగుతుంది. మీ ఖాళీ సమయంలో దేవాలయాలకు వెళ్తే దైవానుగ్రహం ఉంటుంది. అలాగే, తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ దొరుకుతుంది. కొత్త ఉద్యోగం చేసే ఎదురు చూసేవాళ్ళకి ఉద్యోగం వస్తుంది.

4 / 5
తులా రాశి : లక్ష్మీనారాయణ యోగంతో  తులా రాశి వారికీ మంచి రోజులు రానున్నాయి. పెట్టుబడులు పెట్టిన చోట అక్కడ రెట్టింపు డబ్బులు వస్తాయి. అలాగే, ఆగిపోయిన డబ్బు కూడా వస్తుంది. వీరి మీద అన్ని దేవుళ్ళ అనుగ్రహం ఉంటుంది. వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

5 / 5
Follow Us
రాయలసీమలో లిథియం, గాలియం నిక్షేపాలు
రాయలసీమలో లిథియం, గాలియం నిక్షేపాలు
ప్రపంచంలో అత్యధిక జీతం తీసుకునే వ్యక్తి ఈయనేనట.. సాలరీ ఎంతంటే?

వీరికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. జాగ్రత్తగా ఉండకపోతే పెద్ద నష్టమే

ఇంట్లో ఈ మొక్కలు పెట్టకండి.. కుటుంబంలో కలహాలు, ఆర్థిక సమస్యలు..

‘కింగ్‌ ఆఫ్‌ పాప్‌’ మైఖేల్ జాక్సన్‌.. జీవితంలో ఇంత విషాదం ఉందా?

కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. మానస్ మాటలు మరింత ఆజ్యం..

వాట్సప్ ద్వారా కరెంట్, వాటర్ బిల్లు చెల్లించడం ఎలా..?

కోహ్లి ఆదర్శంతో UPSCలో 3వ ర్యాంక్ సాధించిన అనన్య.. సక్సెస్ స్టోరీ

ఆయన పాటలు ప్రత్యేకం.. ఇప్పటికీ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్స్

ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు
ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు