ఆర్ఎక్స్ 100 రీమేక్ కు టైటిల్ దొరికింది..!

ఆర్ఎక్స్ 100 హిందీ రీమేక్ లో హీరోయిన్ గా తార సుతారియా ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ నిన్న ట్విట్టర్ ద్వారా అధికారకంగా ప్రకటించారు. ఇకపోతే అహన్ శెట్టి హీరోగా మిలన్ లుథ్రియా డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘తడప్’ అనే టైటిల్ ను ఖరారు చేశారట. సాజిద్ నడియాద్ వాలా నిర్మించనున్న ఈ చిత్రం జూన్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా వచ్చే ఏడాది చిత్రాన్ని […]

ఆర్ఎక్స్ 100 రీమేక్ కు టైటిల్ దొరికింది..!
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Mar 27, 2019 | 7:16 PM

ఆర్ఎక్స్ 100 హిందీ రీమేక్ లో హీరోయిన్ గా తార సుతారియా ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ నిన్న ట్విట్టర్ ద్వారా అధికారకంగా ప్రకటించారు. ఇకపోతే అహన్ శెట్టి హీరోగా మిలన్ లుథ్రియా డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘తడప్’ అనే టైటిల్ ను ఖరారు చేశారట.

సాజిద్ నడియాద్ వాలా నిర్మించనున్న ఈ చిత్రం జూన్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా వచ్చే ఏడాది చిత్రాన్ని రిలీజ్ చేస్తారట. మరోవైపు కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా అజయ్ భూపతి డైరెక్షన్ లో వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’ సంచలన విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే.