AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Deepika Padukone: హీరోయిన్ దీపికా పదుకొనెకు ఇష్టమైన సౌత్ ఇండియన్ వంట ఇదేనంటా.. వీడియో వైరల్..

సాధరణంగా నచ్చిన హీరోయిన్స్, హీరోలకు ఇష్టమైనవి ఎంటో తెలుసుకోవడానికి చాలా మంది ప్రయాత్నాలు చేస్తుంటారు. ఇక సెలబ్రెటీలు కూడా

Actress Deepika Padukone: హీరోయిన్ దీపికా పదుకొనెకు ఇష్టమైన సౌత్ ఇండియన్ వంట ఇదేనంటా.. వీడియో వైరల్..
Rajitha Chanti
| Edited By: |

Updated on: Jan 16, 2021 | 4:14 PM

Share

సాధరణంగా నచ్చిన హీరోయిన్స్, హీరోలకు ఇష్టమైనవి ఎంటో తెలుసుకోవడానికి చాలా మంది ప్రయాత్నాలు చేస్తుంటారు. ఇక సెలబ్రెటీలు కూడా తమకు ఇష్టమైన వంటకాల గురించి పలు ఇంటర్వ్యూలలో చెబుతూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునేను తన అభిమానులు ఇష్టమైన వంట గురించి అడుగుతుండా..సౌత్ ఇండియన్ వంటకాలలో తనకు ఇష్టమైన వంటకం చెబుతున్న వీడియోను తన ఇన్‏స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‏గా మారింది.

సౌత్ ఇండియాలో చేసే వంటకాలలో తనకు రసం చాలా ఇష్టమని తెలిపింది. తనకు అన్నంతోపాటు రసం కలిపి తినడాన్ని తాను ఎంజాయ్ చేస్తా అంటూ చెప్పుకొచ్చింది. అదే సమయంలో తన పక్కన ఉన్న అనన్య పాండే కూడా సౌత్ ఇండియన్ వంటకాలు ఎంతో ఇష్టం అంటూ చెప్పుకోచ్చింది.

Also Read:

Actress Shruthi haasan: హిందీ వెబ్ సిరీస్‏లో నటించనున్న శృతీహసన్.. మిథున్ చక్రవర్తి ప్రియురాలిగా..

Follow Us
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!